ఆర్చరీ చాంపియన్ జ్యోతి సురేఖకు ప్రభుత్వ గౌరవ హోదా! ప్రొటోకాల్ విభాగంలో కీలక బాధ్యతలు!

Header Banner

ఆర్చరీ చాంపియన్ జ్యోతి సురేఖకు ప్రభుత్వ గౌరవ హోదా! ప్రొటోకాల్ విభాగంలో కీలక బాధ్యతలు!

  Thu Oct 31, 2024 07:15        Sports

అమరావతి: ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్షిప్లో పతకాలు సాధించిన అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు ప్రొటోకాల్ విభాగం డైరెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్గా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆర్చరీలో ఆమె సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ ఉద్యోగం లభించింది. ఎన్టీఆర్ జిల్లాలో ఆమెకు శిక్షణ పూర్తి కావడంతో పోస్టింగ్ ఇస్తూ సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెకు ప్రాథమికంగా ఏడాది పాటు ఆన్ డ్యూటీ సదుపాయం కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ ఎ. రవినాయుడు.. జ్యోతి సురేఖ ఇంటికి వెళ్లి అభినందించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు
?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

USA: ప్రపంచంలోనే అతి పెద్ద డేటా కంపెనీని సందర్శించిన మంత్రి లోకేష్! పెట్టుబడికి సుముఖం! ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!

 

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!

 

దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు - వారికి పండగే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #andhrapravasi #sprorts #archery #newposting #governament #todaynews #flashnews #latestupdate