ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కామెంట్స్... గుంటూరు
Tue Feb 13, 2024 19:29 Politics, అమరావతి - The Capital, చైతన్యరథం - TDP E-PAPERమాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నా పై విమర్శలు చేస్తున్నాడు
నాకు ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారని వెనుక ఉండి వేరేవారు నడిపిస్తున్నారు అనడం అజ్ఞానం
సంపాదన పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు
ఈ నాలుగు సంవత్సరాల్లో భజన చేస్తుంది ఎవరు
అనిల్ కుమార్ యాదవ్ కి నా గురించి విమర్శించే అర్హత లేదు
ఇంకా చదవండి: అరే ఇది తెలుసా! ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్ ఉండే నగరం..
ఎవరి మెప్పు లభ్ది కోసం నేను రాజకీయాలు చేయలేదు
బడుగు బలహీన వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చాను.
బీసీ లకు పదవుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఎస్సీ ఎస్టీ బీసీలకు పదవులు ఇచ్చారు కానీ పెత్తనం దారులు చలాఇస్తున్నారు.
బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవం ముఖ్యం.
ఇంకా చదవండి: యూఏఈ: 4.గం ముందే ఎయిర్ పోర్ట్ కి చేరుకోవాలి! వాతావరణ మార్పులు కారణంగా!
వైఎస్ రాజశేఖరరెడ్డి కి భారత రత్న ఇవ్వాలని పిడుగురాళ్ల నుండి గాంధీ భవన్ వరుకు ర్యాలీ గా వెళ్ళాము
2014 ఎన్నికల్లో నేను ఓడిపోవడానికి కారణం పార్టీ లో ఉన్న కొంతమంది వ్యక్తులే
నన్ను ఓడించిన వారిని పార్టీ లో చేర్చుకొని నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు.
ఇంకా చదవండి: మలేషియా: అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు! మలేషియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో!
గతంలో ఎమ్మెల్యేగా గెలిచాను, ఓడాను.
గ్రామస్థాయి నుండి అనేక ఆటుపోట్లు ఎదుర్కొని పైకి వచ్చాను.
బెదిరింపులు, అవమానాలు ఎదుర్కొన్నాను.
నియోజకవర్గ ప్రజలతో చర్చించి, కార్యాచరణ ప్రకటిస్తాను.
బిసి నియోజకవర్గంగా ఉన్న గురజాల కు అదిష్టానం మహేష్ రెడ్డి ని కేటాయించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పీజీ హాస్టల్‌లోకి చొరబడిన దుండగుడు... ఒరేయ్ ఆడపిల్లలు ఆడపిల్లల దొంగోడిని పట్టుకున్నారు!
దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన... నేడే ప్రారంభం
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#AndhraPravasi #TDP #TDPNews #Telugudesum #AndhraPradesh #APNews #APPolitics #TDPNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.