గురజాల "రా కదలిరా" సభలో చంద్రబాబు ప్రసంగం! తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకుపుడుతుంది..

Header Banner

గురజాల "రా కదలిరా" సభలో చంద్రబాబు ప్రసంగం! తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకుపుడుతుంది..

  Sat Mar 02, 2024 21:26        India, Politics

గురజాల "రా కదలిరా" సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం: దాచేపల్లి సభను చూసి తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకుపుడుతుంది - ఎన్నికల యుద్దానికి మహిళలు, యువత సిద్ధం అంటున్నారు - టీడీపీ-జనసేన గెలుపును ఎవరూ ఆపలేరు - ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ ముందుకెళ్తాం - ఇవాళ వసంత కృష్ణప్రసాద్, వేమిరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీలో చేరారు - ఐదేళ్లుగా దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతోంది - సీటు కావాలంటే నన్ను, పవన్‌ను తిట్టాలని షరతులు పెడుతున్నారు

 

ఇంకా చదవండి:  నెల్లూరు: బుల్లెట్...బుల్లెట్ అని ఎగిరిపడ్డ అనిల్ కు బుల్లెట్ తగిలి మూడు జిల్లాల అవతల పడ్డాడు! వైసీపీలో తిరుగుబాటు...జగన్ కు త్వరలో భంగపాటు

 

- మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా టీడీపీలో చేరుతున్నారు - మేం వచ్చిన వెంటనే వరికిపుడిసెల ప్రాజెక్టును పూర్తి చేస్తాం - అభివృద్ధికి మారుపేరు టీడీపీ.. విధ్వంసానికి మారుపేరు వైసీపీ - కోడెలను వేధించి ఆయన మృతికి కారణమయ్యారు - పోలీసుల విచారణ పేరుతో పిలిచి పార్టీ కార్యకర్తలను చంపుతున్నారు - తాగునీటి కోసం వచ్చిన ఎస్టీ మహిళను తొక్కించి చంపారు - పల్నాడు జిల్లాలో అనేకమంది తమ్ముళ్లను పోగొట్టుకున్నా

 

ఇంకా చదవండి: మానిఫెస్టో లో పేర్కొన్న గల్ఫ్ కార్మికుల సంక్షేమం అమలు చెయ్యాలి! రేవంత్ కు తెలంగాణా గల్ఫ్ కార్మికుల లేఖ..

 

 - పల్నాడు జిల్లాలోని నరహంతకులను వదిలిపెట్టేది లేదు - తీవ్రవాదులు, ముఠా నాయకులను అణచివేసింది మేమే - పల్నాడు జిల్లాలో 30 మందిని పొట్టనపెట్టుకున్నారు - పల్నాడులోని పలు గ్రామాల ప్రజలు ఊర్లు వదిలిపోయారు - పల్నాడు జిల్లా అభివృద్ధికి మా వెంట నడవాలి - నా ఇంటి గేట్లకు తాళాలు వేసినప్పుడు జగన్‌ను హెచ్చరించా - ఈ తాళ్లే నీ మెడకు ఉరితాళ్లు అవుతాయని ఆనాడే చెప్పా - జగన్ నోటిని శాశ్వతంగా మూయించే శక్తి మాకుంది - ఏ తప్పు చేయని ప్రత్తిపాటి శరత్‌ను అరెస్టు చేశారు

 

ఇంకా చదవండి: టీడీపీలో చేరిన నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు! ప్రాజెక్టులు పూర్తి చేయాలనేదే నా కల..

 

 - జగన్ చేసిన తప్పులకు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంచాలి? - జగన్ బెదిరింపులకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరు - పులివెందుల పంచాయితీ చేస్తే కుర్చీని మడిచి మీ ఊరికి పంపిస్తాం - రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా సిద్ధం కావాలి - ఓడిపోయేందుకే సిద్ధం.. సిద్ధం.. అని జగన్ అంటున్నారు - పల్నాడు జిల్లాలో ఈ ఐదేళ్లలో ఒక్క పనైనా చేశారా? - సాగర్ కుడికాలవ నుంచి నీళ్లు తేవాలని నకరికల్లులో పునాది వేశా - వరకిపుడిసెల ఎత్తిపోతలను ఏడాదిలోగా పూర్తి చేస్తాం - పల్నాడు జిల్లాలో తలపెట్టిన వాటర్ గ్రిడ్‌ను పూర్తి చేస్తాం - పోలీస్‌స్టేషన్లలో ఉంచి మన కార్యకర్తలను దారుణంగా వేధించారు - కార్యకర్తలను కాపాడుకునేందుకు యరపతినేని ఎన్నో త్యాగాలు చేశారు - వచ్చే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా ఓటేయాలి - మీరు నీతిగా, న్యాయంగా ఉంటే.. మేం కూడా నీతిగా, న్యాయంగా ఉంటాం - వైసీపీ ప్రభుత్వం పనైపోయిందని పోలీసులు కూడా గ్రహించాలి - హత్యలు చేసేవారు రాజకీయాలకు పనికిరారని మీ చెల్లే చెప్పింది - ఎంతో బాధతో మా అన్న పార్టీకి ఓటు వేయవద్దని చెప్పింది - బాబాయ్‌ను ఎవరు చంపారో చెప్పిన తర్వాతే ఓటు అడగాలి - ఆస్తిలో వాటా అడిగిందని సొంత చెల్లినే ఇబ్బంది పెడుతున్నారు - టిష్యూ పేపర్‌లా వాడుకుంటారు.. జగన్‌ది యూజ్ అండ్ త్రో విధానం - మరో 40 రోజుల్లో జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

- జగన్‌కు అనేకచోట్ల ప్యాలెస్‌లు ఉన్నాయి - అవన్నీ సరిపోక విశాఖ రుషికొండలో మరో ప్యాలెస్ కట్టారు - టీడీపీ, జనసేన పార్టీల్లో కోవర్టులు పెట్టారు - పవన్, నా ఆలోచనలు ఒక్కటే.. మాలో విభేదాలు పెట్టలేవు - సంపద సృష్టించి ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ మాది - ఈనెల 5న బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాం: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

యూఏఈ: BAPS హిందూ మందిర్!మార్చి 1 నుండి ప్రజలకు అందుబాటులో!

 

న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!

 

అధికారం కోసం ఏ స్థాయికైన దిగజారడానికి వెనకాడని వైసీపీ!!

 

Evolve Venture Capital

 

వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ! డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్!

 

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!

 

యాత్రా తరంగిణి 12: బృహస్పతి, వాయుదేవుడు కలిసి ప్రతిష్టించిన చిన్ని కృష్ణుడి విగ్రహం! గురువాయూర్‌ ఆలయ ప్రత్యేకతలు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TDP #TDPNews #Telugudesum #ChandrababuMeeting #ChandrababuGurajalaMeeting #Gurajala #rakadhiliraMeeting #PawanKalyan #TDPJanasena