సంప్రదాయ చీరకట్టుతో "శారీ రన్"!! ఆనందంతో మహిళల కేరింతలు!!సందడి చేసిన నారా బ్రహ్మణి

Header Banner

సంప్రదాయ చీరకట్టుతో "శారీ రన్"!! ఆనందంతో మహిళల కేరింతలు!!సందడి చేసిన నారా బ్రహ్మణి

  Mon Mar 18, 2024 11:18        Associations, Life Style

బెంగళూరుకు చెందిన ఫిట్​నెస్ కంపెనీ జేజే యాక్టివ్, తనైరా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్​ నెక్లెస్ రోడ్​లో 'శారీ రన్​' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి హాజరయ్యారు. జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శారీ రన్ కార్యక్రమంలో సుమారు 3 వేల మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.


అనంతరం హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైెరెక్టర్ నారా బ్రాహ్మణి మాట్లాడుతూ సమాజం బాగుండాలంటే మహిళలు ఆరోగ్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఫిట్​గా ఉండేందుకు వాకింగ్, వ్యాయామాలు తప్పనిసరి అని ఆమె సూచించారు. చీర మన సంప్రదాయంతో పాటు స్త్రీలకు గుర్తింపును తీసుకువస్తుందని చెప్పారు. గత ముప్పై ఏళ్లుగా హెరిటేజ్ సంస్థ ద్వారా మంచి ఫ్రెష్, హెల్దీ ప్రొడక్టులను వినియోగదారులకు అందించడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంప్రదాయ చీరకట్టులో పాల్గొన్న మహిళలు, బ్రాహ్మణితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

దాని తర్వాత ఆంధ్రాలో నా తొలి సభ ఇదే!! “ప్రజాగళం” సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం!!

 

రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు - రావణ సంహారం జరుగుతుంది!!  ప్రజాగళం సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం

 

ఈసీ (EC) తొలివేటు!! ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు!!

 

జెండాలు వేరు కావొచ్చు.. మా అజెండా ఒక్కటే !! ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం

 

చిలకలూరిపేటలో సభపై ప్రధాని మోదీ ట్వీట్! కీలక వ్యాఖ్యలు!

 

సభ అనంతరం చంద్రబాబు పవన్ తో మోడీ భేటీ! బాబు అరెస్టు ఆరోగ్యం పై ఆరా!

 

ఏపీ ఫైబర్ నెట్ బరితెగింపుపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు!! కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు!!

 

ఓటర్ల కోసం ప్రత్యేక యాప్!! ఒక్క మెసేజ్ చాలు 100 నిమిషాల్లో మీ ముందు!

 

Evolve Venture Capital  

  

రెండోసారి ఓటు వేయడానికి వస్తే కేస్!! సూర్యాస్తమయం తర్వాత నో ఎంట్రీ!! సీఈసీ!

 

ఎన్నికల సంవత్సరంగా 2024!! ప్రపంచ చూపంతా భారత్ వైపే!! మాకు సవాల్... సీఈసీ

  

ఎన్నికల కమీషన్ ముఖ్య నిఘా వీటిమీదే!! డిజిటల్ పేమెంట్స్ డేంజర్!! తప్పేదైనా చర్యలు తీవ్రం!!

  

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #SareeRun #NaraBrahmini #Hyderabad #Tanaira #AndhraPravasi #Pravasi #TeluguMigrants