ఎండాకాలంలో బయట ఎక్కువ తిరుగుతున్నారా? ఈ పనులు ఆపితే వడదెబ్బ తగలదు!!

Header Banner

ఎండాకాలంలో బయట ఎక్కువ తిరుగుతున్నారా? ఈ పనులు ఆపితే వడదెబ్బ తగలదు!!

  Fri Mar 22, 2024 11:53        Health

ఎండాకాలంలో వాడదెబ్బ తగలకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సూర్యకిరణాలు, వేడిగాలికి గురికాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. రోడ్ల మీద చల్లని రంగు పానీయాలు తీసుకోరాదని, రోడ్ల మీద అమ్మే కలుషిత ఆహారం తినరాదని చెబుతున్నారు. 

 

ఇంకా చదవండి: నిద్రించే సమయంలో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!! చిన్న లక్షణాలే పెద్ద సమస్యకు దారి..

 

వేసవిలో మాంసాహారం తగ్గించాలి. మద్యం కూడా సేవించరాదు. ఎండ వేళల్లో శరీరంపై భారం పడకుండా శ్రమ గల పనులు చేయరాదన్నారు. నలుపు దుస్తులు, మందంగా ఉన్న దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: 2025 కు ముగియనున్న H-1B వీసా రిజిస్ట్రేషన్! త్వరపడండి!

 

వైసీపీ పై టీవీ -5 ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!

 

ఆస్ట్రేలియా: పీవీ నరసింహ రావుకి ఘన నివాళి!

 

ఖతార్: Cric Qatar ఆధ్వర్యంలో ఆహ్లాదకర క్రికెట్ టోర్నమెంట్! ఫైనల్లో క్లాసిక్ మంగళూరు విజయం!

 

తోకతో జన్మించిన శిశువు!! ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!

 

ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!

 

వైసీపీను వెంటాడుతున్న ఓటమి భయం!! ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా బహిర్గతం అవుతున్న నిజాలు!!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #summerseason #Health #HealthProblem #Don'tDothisWorksInSummer