కేశినేని చిన్ని: వైసీపీ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్! ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య పోటీ..

Header Banner

కేశినేని చిన్ని: వైసీపీ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్! ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య పోటీ..

  Sun Apr 28, 2024 11:52        Politics

విజయవాడలో కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని విస్తృత ప్రచారం చేశారు. గేటెడ్ కమ్యూనిటీ వాసులతో కేశినేని చిన్ని ఆత్మీయ చిట్ చాట్. ఈ ఎన్నికలు ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య పోటీ జరుగుతుంది. ఎక్కడికెళ్లినా కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

 

ఇంకా చదవండి: సత్యసాయి తలమర్లలో వైసీపీ అమానవీయ చర్య! అర్థరాత్రి అద్దె ఇల్లు ఖాళీ..

 

దేశం, రాష్ట్రం బాగుపడాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి.. మోదీ, చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. వైసీపీ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రజలు సూపర్ సిక్స్ పథకాలపై హర్షం వ్యక్తంచేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పని అయిపోయింది. వచ్చేనెల నుంచే సూపర్ సిక్స్ పథకాలు అమలుచేస్తాం. రాబోయేది కూటమి ప్రభుత్వం.. భారీ మెజారిటీతో గెలవబోతున్నాం అని కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

NRI ల ద్వారా 10,25,000 కోట్ల విదేశీ మారకం భారత్ కు! 88 లక్షల గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఎక్కడ? గల్ఫ్ జేఏసీ సూటి ప్రశ్నలు!

 

సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!

 

తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!

 

యాత్రా తరంగిణి 18: అగస్త్య మహర్షి సందర్శించిన మోపిదేవి క్షేత్రం! అక్కడ జరిగే ప్రత్యేక పూజలు, పురస్కారాలు!

 

తస్మా జాగ్రత్త! మీ పిల్లలకి నెస్లే ఫుడ్స్‌ పెడుతున్నారా? అయితే ఇప్పుడే అప్రమత్తం అవ్వండి.. భారత్‌లో నెస్లే నిబంధనల ఉల్లంఘన!

 

అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్.. ఎప్పుడు మొదలవుతుందంటే.. ఈసారి అమెజాన్ లో సమ్మర్ సేల్ అదిరిపోయింది గురు..

 

సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #KesineniNani #Vijayawada #AndhraPradesh #APpolitics #APNews #YCP #Election2024