బెంగళూరులో కస్టమర్‌కు ఔరా అనిపించిన డ్రైవర్! క్యూఆర్ కోడ్ పేమెంట్ కోసం వినూత్న శైలి!

Header Banner

బెంగళూరులో కస్టమర్‌కు ఔరా అనిపించిన డ్రైవర్! క్యూఆర్ కోడ్ పేమెంట్ కోసం వినూత్న శైలి!

  Sat Sep 21, 2024 19:16        Others

ఆకుకూరల దగ్గర నుంచి బస్ టికెట్ల వరకు ఏం కొనుగోలు చేయాలన్నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేస్తున్నాం. పెద్ద పెద్ద షాపింగ్ మాల్సే కాకుండా కూరగాయలు అమ్మేవారు కూడా క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ను స్వీకరిస్తున్నారు. ప్రతి షాపులోనూ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు అంటించడం చూస్తూనే ఉంటాం. పేమెంట్ అనగానే వెంటనే వాటిని చూపిచ్చేస్తున్నారు. తాజాగా ఓ ఆటో డ్రైవర్ని పేమెంట్ కోసం క్యూఆర్ కోడ్ అడగ్గానే ఆయన చేసిన పని చూసి కస్టమర్ ఆశ్చర్యపోయాడు.
బెంగళూరులో ఆటో ఎక్కిన ఓ కస్టమర్ పేమెంట్ కోసం క్యూఆర్ కోడ్ చూపించాలని డ్రైవర్ని అడిగాడు. వెంటనే ఆ డ్రైవర్ తన చేతిలోని స్మార్ట్వచ్లో ఉన్న కోడ్ని చూపించాడు. అది చూసిన కస్టమర్ ఆశ్చర్యపోయాడు. తనకు ఎదురైన అనుభవాన్ని "ఎక్స్” వేదికగా పంచుకున్నాడు.
సంబంధిత ఫొటోనూ యాడ్ చేశాడు. అంతే ఆ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ' దేశం డిజిటల్ పథంలో దూసుకెళ్తాందని ఇప్పుడు నమ్ముతున్నా' అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. ‘ఆధునిక సమస్యలను సరికొత్త పరిష్కారాలు, బిట్ కాయిన్లనూ యాక్సెప్ట్ చేస్తారా?' అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

 

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..పోయేదెవరు..జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 




   #andhrapravasi #payments #onlinepayments #scanners #phonepay #paytm #gpay #todaynews #flashnews #latestupdate