యాపిల్ 'మ్యాక్బుక్' ఇచ్చి పెళ్లి పిలుపులు.. ఓపెన్ చేస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! గూగుల్ సెర్చ్ తరహా వివాహ ఆహ్వానం!

Header Banner

యాపిల్ 'మ్యాక్బుక్' ఇచ్చి పెళ్లి పిలుపులు.. ఓపెన్ చేస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! గూగుల్ సెర్చ్ తరహా వివాహ ఆహ్వానం!

  Sat Sep 21, 2024 18:30        Others

తమ వివాహ పత్రిక సాధారణ శైలికి విభిన్నంగా ఉండాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే వారు చేసే ఉద్యోగాల తరహాలోనే పెళ్లి పత్రికలు రూపొందించడం ఇటీవల మనం చూశాం. ఇలాగే.. తమిళనాడుకు చెందిన ఓ జంట తమ పెళ్లిపత్రిక వినూత్నంగా ఉండాలనే ఆలోచనతో యాపిల్ మ్యాక్బుక్ తరహాలో దాన్ని రూపొందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
తమిళనాడులోని ధర్మపురికి చెందిన డీఎస్పీ మనోజ్కుమార్ తన వివాహానికి ఆహ్వానిస్తూ ఈ పత్రికను తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇక, ఈ పత్రికపై యాపిల్ సింబల్ కలిగి అచ్చం మ్యాక్ బుక్ తరహాలోనే ఉంది. దీన్ని తెరిచి చూడగా అందులో గూగుల్ స్క్రీన్ ఉండగా.. మరోవైపు కీ బోర్డు తరహాలో ఉంది. మనోజ్, షాలినీల పెళ్లి సంబరాలు గూగుల్లో సెర్చ్ చేసినట్లు చూపించారు. కింద మూహూర్త సమయం, కల్యాణ వేదికకు సంబంధించిన గూగుల్ లొకేషన్ తో సహా పూర్తి వివరాలను ఆకర్షణీయంగా తెలియజేశారు.
ఇక, పెళ్లిపత్రిక ఆకట్టుకునేలా ఉందంటూ పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'ఎంతో వినూత్నంగా ఉంది' అని ఒకరు కామెంట్ పెట్టారు. 'ఐడియా అదిరింది' అంటూ మరొకరు పేర్కొన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

 

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..పోయేదెవరు..జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 




   #andhrapravasi #wedding #invitation #applematbook #newmodel #googlelocation #tamilnadu #todaynews #newcouple #flashnews #latestupdate