గాలి కాలుష్యంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం! వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు!

Header Banner

గాలి కాలుష్యంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం! వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు!

  Sat Sep 21, 2024 20:21        Health

'గాలి కాలుష్యం అనేది వాతావరణం యొక్క సహజ లక్షణాలను సవరించే ఏదైనా రసాయన, భౌతిక లేదా జీవసంబంధమైన ఏజెంట్ ద్వారా అంతర్గత లేదా బాహ్య వాతావరణాన్ని కలుషితం చేయడం'. గ్లోబల్ వార్మింగ్ ను నివారించడానికి చెట్టను నరికివేయకుండా.. మొక్కలు నాటాలని చెబుతూనే ఉంటారు. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ సమయంలో కార్బన్ డై ఆక్సెడ్ ను తీసుకోవడం అలాగే ఆక్సిజన్ ను రిలీజ్ చేయడం వల్ల గాలిని శుద్ధి చేయగలవు. ఇది గ్రీన్హౌస్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

 

ఇంకా చదవండిగల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండి: మద్దిరాలపాడులో సీఎం చంద్రబాబు పర్యటన! అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన! 

 

అయితే గాలి కాలుష్యం వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని.. అందులో ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ కు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రజెంట్ డేస్ లో బ్రెయిన్ స్టోక్ తో చాలా మంది మరణిస్తున్నారు. ఇప్పటివరకు జీవన శైలిలో మార్పుల కారణంగా అని చాలా మంది భావించారు. కానీ దీనికి ప్రధాన కారణం గాలి కాలుష్యమని తాజాగా నిపుణులు వెల్లడించారు. బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు ఎక్కువవ్వడానికి మెయిన్ రీజన్ అధిక ఉష్ణోగ్రతలు కూడా ఓ కారణమని లాన్సెట్ న్యూరాలజీ జర్నల్ పేర్కొంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

 

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..పోయేదెవరు..జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా! 

 



   #AndhraPravasi #Health #Pollution #AirPollution #India