తెలంగాణ తరహాలో ఏపీలోనూ హైడ్రా ఏర్పాటు చేయాలి! వరదలపై సీపీఐ నేత కీలక సూచన!

Header Banner

తెలంగాణ తరహాలో ఏపీలోనూ హైడ్రా ఏర్పాటు చేయాలి! వరదలపై సీపీఐ నేత కీలక సూచన!

  Wed Sep 18, 2024 17:59        Politics

సీపీఐ నేత నారాయణ యుద్ధ ప్రాతిపదికన బుడమేరును ఆధునీకరించాలని, వరదలను జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. జాతీయ విపత్తు నిధి ఏర్పాటు చేసి, దానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రాత్రింబవళ్లు తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారని ప్రశంసించారు. తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ హైడ్రా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!

 

ఇచ్చిన మాట నెర‌వేర్చిన మంత్రి లోకేశ్‌! ఆ ఊరు వారికి పండగే.. ఇక ఆ సమస్య లేనట్టే!!

 

ఈ మధ్య కాలంలో కనిపించని సీనియర్ నటి! మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి!

 

పరీక్ష లేకుండా నేరుగా రూ.4 లక్షల జీతంతో ఉద్యోగం! ఈ డాక్యుమెంట్లు తీసుకొని ఇక్కడికి వెళ్లండి!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో కీలక భేటీ! పార్టీ బలోపేతంపై చర్చ!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! మరో పథకం పేరు మార్పు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #cpi #budimeru #CM #APCM #CBN #todaynews #flashnews #latestupdate