వరద బాధితుల సహాయార్థం ముందుకు వచ్చిన దాతలు! కొండంత సాయం, కోట్లలో విరాళాలు!

Header Banner

వరద బాధితుల సహాయార్థం ముందుకు వచ్చిన దాతలు! కొండంత సాయం, కోట్లలో విరాళాలు!

  Wed Sep 18, 2024 18:15        Politics

వరద ప్రభావితులకు విరాళాలు అందజేసిన పలువురు దాతలు, మంత్రి నారా లోకేష్‌ను కలిసి చెక్కులు సమర్పించారు. గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు ఫ్రెండ్స్ అసోసియేషన్ రూ.6,01,116 విరాళం అందజేసింది. అమలాపురానికి చెందిన బోనం కనకయ్య రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. నంద్యాల ఎస్వీఆర్ ఇంజినీరింగ్ కాలేజీ ఎండీ, డీన్‌లు కలిసి రూ.4 లక్షలు విరాళంగా ఇచ్చారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నేతృత్వంలో సేకరించిన రూ.2.95 లక్షల విరాళాన్ని అందజేశారు. నవ్యాంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ రూ.2.50 లక్షలు, గోల్డెన్ వాలీ ఇంజినీరింగ్ కాలేజీ మదనపల్లె తరఫున రూ.2 లక్షలు, అనంతపురానికి చెందిన వి. సురేష్ నాయుడు రూ.1 లక్ష, బీజేపీ మజ్దూర్ విభాగం నాయకులు నాగేశ్వరరావు రూ.10 వేల విరాళం అందజేశారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!

 

ఇచ్చిన మాట నెర‌వేర్చిన మంత్రి లోకేశ్‌! ఆ ఊరు వారికి పండగే.. ఇక ఆ సమస్య లేనట్టే!!

 

ఈ మధ్య కాలంలో కనిపించని సీనియర్ నటి! మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి!

 

పరీక్ష లేకుండా నేరుగా రూ.4 లక్షల జీతంతో ఉద్యోగం! ఈ డాక్యుమెంట్లు తీసుకొని ఇక్కడికి వెళ్లండి!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో కీలక భేటీ! పార్టీ బలోపేతంపై చర్చ!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! మరో పథకం పేరు మార్పు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #flods #heavyrains #rains #water #todaynews #flashnews #latestupdate