జానీ మాస్టర్‌పై రేప్ కేసులో కీలక పరిణామం! పోక్సో చట్టం జత చేసిన పోలీసులు!

Header Banner

జానీ మాస్టర్‌పై రేప్ కేసులో కీలక పరిణామం! పోక్సో చట్టం జత చేసిన పోలీసులు!

  Wed Sep 18, 2024 18:51        Entertainment

తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌‌గా పని చేస్తున్న యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ మెడకు మరింత ఉచ్చు బిగుసుకుంది. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడే అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదులో ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు ఈ కేసులో పోక్సో చట్టాన్ని కూడా జత చేశారు. తాను మైనర్‌గా ఉన్నప్పుడే ముంబైలోని ఓ హోటల్లో అత్యాచారం చేశాడని బాధిత యువతి పేర్కొంది. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేసిన అనంతరం పోలీసులు కొత్త పోక్స్ చట్టంలోని సెక్షన్లను జత చేశారు. మరోవైపు ఈ కేసులో జానీ మాస్టర్‌కు నార్సింగి పోలీసులు ఇవాళ (బుధవారం) నోటీసులు జారీ చేశారు. కేసుకు సంబంధించిన సమాచారం ఇచ్చారు. ఇక ఈ కేసులో మరిన్ని ఆధారాల సేకరించేందుకు పోలీసులు బాధితురాలి నివాసానికి కూడా వెళ్లారు. కాగా జానీ మాస్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి.

 

ఇంకా చదవండి: కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఇప్పటివరకు ఎవరూ ఊహించని టీడీపీ నిర్ణయం! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పేరు ఖరారు!

 

మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు శుభవార్త! ఎవరెవరికి బెనిఫిట్ కలుగుతుంది?Don't miss..

 

చెబితే మీరు నమ్మకపోవచ్చు గానీ! వైసీపీ గుట్టు రట్టు చేసిన భూమా అఖిల!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!

 

ఇచ్చిన మాట నెర‌వేర్చిన మంత్రి లోకేశ్‌! ఆ ఊరు వారికి పండగే.. ఇక ఆ సమస్య లేనట్టే!!

 

ఈ మధ్య కాలంలో కనిపించని సీనియర్ నటి! మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి!

 

పరీక్ష లేకుండా నేరుగా రూ.4 లక్షల జీతంతో ఉద్యోగం! ఈ డాక్యుమెంట్లు తీసుకొని ఇక్కడికి వెళ్లండి!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో కీలక భేటీ! పార్టీ బలోపేతంపై చర్చ!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! మరో పథకం పేరు మార్పు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #JohnnyMaster #POCSOAct #Tollywood