రైతులకు రుణమాఫీ, పారిశ్రామికవేత్తలకు సదుపాయాలు! సీఎం రేవంత్ కొత్త విధానాలు!

Header Banner

రైతులకు రుణమాఫీ, పారిశ్రామికవేత్తలకు సదుపాయాలు! సీఎం రేవంత్ కొత్త విధానాలు!

  Wed Sep 18, 2024 19:07        Politics

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర MSME-2024 పాలసీని ఆవిష్కరించారు. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార విస్తరణ సులభతరం కానున్నాయి. రేవంత్ మాట్లాడుతూ, 1994-2004 మధ్య చంద్రబాబు ఐటీ విప్లవం తీసుకొచ్చారని, 2004 తరువాత వైఎస్ దానిని కొనసాగించారని చెప్పారు. మంచి పనులు ఎవరైతే చేసినా వాటిని కొనసాగించడమే తాము చేయబోతున్నామన్నారు. సమగ్ర పరిశీలనతో ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టామని తెలిపారు. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక విధానాలు రాష్ట్రానికి శ్రేయస్కరమని రేవంత్ పేర్కొన్నారు. పాలకులు మారినా, అభివృద్ధి విధానాలు కొనసాగుతాయని, పారిశ్రామికవేత్తలకు అన్ని సదుపాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసినప్పటికీ వారి కష్టాలు తీరడం లేదన్నారు. రైతులు వ్యవసాయం కొనసాగిస్తూనే, ఇతర రంగాలపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!

 

ఇచ్చిన మాట నెర‌వేర్చిన మంత్రి లోకేశ్‌! ఆ ఊరు వారికి పండగే.. ఇక ఆ సమస్య లేనట్టే!!

 

ఈ మధ్య కాలంలో కనిపించని సీనియర్ నటి! మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి!

 

పరీక్ష లేకుండా నేరుగా రూ.4 లక్షల జీతంతో ఉద్యోగం! ఈ డాక్యుమెంట్లు తీసుకొని ఇక్కడికి వెళ్లండి!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో కీలక భేటీ! పార్టీ బలోపేతంపై చర్చ!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! మరో పథకం పేరు మార్పు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #telangana #revanth #TGCM #development #todaynews #flashnews #latestupdate