మంత్రి లోకేశ్ పై ఓ నెటిజన్ ఆరోపణలు! ఆధారాలు చూపించాలంటూ ఏపీ పోలీస్ ట్వీట్!

Header Banner

మంత్రి లోకేశ్ పై ఓ నెటిజన్ ఆరోపణలు! ఆధారాలు చూపించాలంటూ ఏపీ పోలీస్ ట్వీట్!

  Wed Sep 18, 2024 21:15        Politics

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కొత్త ఒరవడి కనిపిస్తోంది. మంత్రులపైనా, కూటమి నేతలపైనా ఎవరైనా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుంటే, వెంటనే ఏపీ పోలీస్ విభాగం స్పందిస్తోంది. ఆ ప్రచారాన్ని ఖండించడమో, వివరణ ఇవ్వడమో చేస్తోంది. తాజాగా, ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పై ఓ నెటిజన్ చేసిన ఆరోపణల పట్ల కూడా ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ ఇదేవిధంగా స్పందించింది. ఇంతకీ ఆ నెటిజన్ ఏమని ఆరోపించాడంటే... "సర్కారు వారి పేకాట... రాష్ట్రంలోని పేకాట క్లబ్ ల నుంచి వారం వారం కమీషన్లు వసూలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి కుమారుడు మంత్రి నారా లోకేశ్ గారు... విద్యాశాఖ మంత్రిగా ఉంటూ పేకాట ఆడేలా మౌలిక, సాంఘిక వసతులు ఏర్పాటు చేయడం ధర్మమా నారా లోకేశ్ గారూ?" అంటూ ప్రశ్నించాడు. దీనికి ఏపీ పోలీసులు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. "మీరు ఏపీ మంత్రి నారా లోకేశ్ కు వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. మీ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే దయచేసి మాతో పంచుకోండి... తగిన చర్యలు తీసుకుంటాం. కానీ, ఈ ఆరోపణలు గనుక అవాస్తవం అని తేలితే, ఈ ఆరోపణలతో మంత్రి నారా లోకేశ్ పరువుకు భంగం వాటిల్లితే... దయచేసి మీ వివరాలు అందించండి... తదుపరి విచారణకు సిద్ధంగా ఉండండి" అంటూ ఓ మోస్తరు వార్నింగ్ ఇచ్చింది.

ఇంకా చదవండి: కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఇప్పటివరకు ఎవరూ ఊహించని టీడీపీ నిర్ణయం! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పేరు ఖరారు!

 

మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు శుభవార్త! ఎవరెవరికి బెనిఫిట్ కలుగుతుంది?Don't miss..

 

చెబితే మీరు నమ్మకపోవచ్చు గానీ! వైసీపీ గుట్టు రట్టు చేసిన భూమా అఖిల!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి!

 

ఇచ్చిన మాట నెర‌వేర్చిన మంత్రి లోకేశ్‌! ఆ ఊరు వారికి పండగే.. ఇక ఆ సమస్య లేనట్టే!!

 

ఈ మధ్య కాలంలో కనిపించని సీనియర్ నటి! మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టు వెల్లడి!

 

పరీక్ష లేకుండా నేరుగా రూ.4 లక్షల జీతంతో ఉద్యోగం! ఈ డాక్యుమెంట్లు తీసుకొని ఇక్కడికి వెళ్లండి!

 

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో కీలక భేటీ! పార్టీ బలోపేతంపై చర్చ!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! మరో పథకం పేరు మార్పు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu