బ్లైండ్‌సైట్‌తో కళ్ళు లేనివారికి చూపు! అరుదైన ప్రయోగానికి సిద్ధమైన ఎలాన్‌మస్క్‌ న్యూరాలింక్‌!

Header Banner

బ్లైండ్‌సైట్‌తో కళ్ళు లేనివారికి చూపు! అరుదైన ప్రయోగానికి సిద్ధమైన ఎలాన్‌మస్క్‌ న్యూరాలింక్‌!

  Thu Sep 19, 2024 14:26        Technology

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మనిషి మెదడులో చిప్‌ పెట్టిన ఆయన స్టార్టప్‌ కంపెనీ ‘న్యూరాలింక్‌’.. ఇప్పుడు చూపు లేని వారికి చూపు తెప్పించే పరికరాన్ని తయారు చేయబోతున్నది. పుట్టుకతో చూపులేని వారికి, మధ్యలో చూపు కోల్పోయిన వారిలో చూపు కల్పించే ‘బ్లైండ్‌సైట్‌’ డివైజ్‌ను అమర్చేందుకు అమెరికాకు చెందిన యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) ఈ సంస్థకు అనుమతి ఇచ్చింది. రెండు కండ్లు పోయినా, ఆప్టిక్‌ నరం దెబ్బతిన్నా.. ఈ పరికరంతో లోకాన్ని చూడొచ్చని కంపెనీ వెల్లడించింది.

 

ఇంకా చదవండిమరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండినిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ఎలాన్‌మస్క్‌ ప్రకారం.. పుట్టుకతో అంధులైన వారికి కూడా ఈ పరికరం ఉపయుక్తంగా పనిచేస్తుంది. దీన్ని వాడిన మొదట్లో దృష్టి సామర్థ్యం తక్కువగా ఉంటుంది.. కాలక్రమేణా సహజమైన కంటిచూపు కంటే మెరుగైన సామర్థ్యం వస్తుంది. అతినీలలోహిత కిరణాలను కూడా ఎలాంటి ప్రభావం లేకుండా భేషుగ్గా చూడొచ్చు. మెదడులోని విజువల్‌ కార్టెక్స్‌కు ఒక మైక్రో ఎలక్ట్రోడ్‌ను అమర్చి ప్రపంచాన్ని వీక్షించొచ్చు. దానికోసం ఒక కెమెరాను కూడా అమర్చుతారు. దానితో న్యూరాన్లు యాక్టివేట్‌ అయ్యి చూపును కలుగజేస్తారు. మనుషులపై ప్రయోగాలకు పట్టే సమయంపై మస్క్‌ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఇప్పటివరకు ఎవరూ ఊహించని టీడీపీ నిర్ణయం! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పేరు ఖరారు!

 

మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు శుభవార్త! ఎవరెవరికి బెనిఫిట్ కలుగుతుంది?Don't miss.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Technology #USA #ElonMusk #NeuraLink #Research