కృష్ణా నది పైప్ లైన్ లో భారీ లీకేజ్! ఆ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం!

Header Banner

కృష్ణా నది పైప్ లైన్ లో భారీ లీకేజ్! ఆ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం!

  Thu Sep 19, 2024 17:43        Politics

కృష్ణానది తాగునీటి సరఫరా ఫేజ్-1లోని పైడ్లైన్లో భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు నేడు(గురువారం) అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. దేవత్పల్లి వద్ద 300 ఎంఎం డయా ఎయిర్ వాల్వ్ ఆకస్మికంగా భారీగా లీకేజీ కనిపించిందని పేర్కొన్నారు.

 

ఇంకా చదవండిమరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి  

 

ఇంకా చదవండి: నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ఈ కారణంగానే తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు. ఈ లీకేజీ మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఇవాళ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ లీకేజీ కారణంగా మిరాలం, సైదాబాద్, నారాయణగూడ, కిషన్ బాగ్, సంతోష్ నగర్, యాకుతురా, చంచల్గూడ, బొగ్గులకుంట, అడిక్మెట్, నల్లకుంట, శివం రోడ్డు, చిలకలగూడ, దిలుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పాక్షిక అంతరాయం కలుగుతుందని తెలిపారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఇప్పటివరకు ఎవరూ ఊహించని టీడీపీ నిర్ణయం! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పేరు ఖరారు!

 

మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు శుభవార్త! ఎవరెవరికి బెనిఫిట్ కలుగుతుంది?Don't miss.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP