బ్లూ టీ గురించి విన్నారా? రోజూ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు!

Header Banner

బ్లూ టీ గురించి విన్నారా? రోజూ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు!

  Wed Oct 30, 2024 08:30        Life Style

శంఖపుష్పి అనేది శంఖపు షెల్ ఆకారంలో ఉండే నీలిరంగు పువ్వు. ఔషధ గుణాల కోసం ఆయుర్వేదంలో వినియోగించే ఈ విష్ణుక్రాంత పుష్పం.. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మెదడును శాంతపరిచే సమ్మేళనాలను కలిగి.. సహజ ఒత్తిడి నివారిణిగా పని చేస్తుంది. దీన్ని టీ రూపంలో కూడా తీసుకుంటుండగా.. బ్లూ టీ వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం.

 

శంఖపుష్పి టీలో ట్రోపేన్ ఆల్కలాయిడ్స్ వంటి బలమైన యాంటిసైకోటిక్ ప్లాంట్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి, మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ప్యూర్ & అప్లెడ్ బయోసైన్స్ అధ్యయన నివేదిక ప్రకారం.. బ్లూ టీలో ఒత్తిడి, డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడే లక్షణాలు ఉన్నాయి.

 

ఇంకా చదవండిషాకింగ్ న్యూస్: లాడ్జ్‌లో ప్రియురాలితో ఎంపీడీవో.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, పిల్లలు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

జంతువులపై నిర్వహించిన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ప్యూర్ & అప్లెడ్ బయోసైన్స్ అధ్యయనంలో .. శంఖపుష్పి టీ బాడీ పెయిన్స్ నివారించడంలో సహాయపడుతుందని కనుగొనబడింది. రుమాటిక్ నొప్పులు, ఆర్థరైటిస్ నొప్పులతో సహా దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనం అందిస్తుంది.

 

మూలికా శంఖపుష్పి టీ జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. ఈ బ్లూ చాయ్ జీర్ణక్రియకు అనుకూలమైన మొక్కల సమ్మేళనాలను కలిగి ఉండటం వల్ల జీర్ణ ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. మలబద్దకం, అజీర్ణం, ఉబ్బరం నుంచి ఉపశమనం అందిస్తుంది.

 

శంఖపుష్పి ఆకులలో ఉండే బలమైన సమ్మేళనాలు కన్ఫోలిన్, కన్వాల్విన్, ట్రోపేన్ ఆల్కలాయిడ్స్ మెదడును సానుకూలంగా ప్రభావితం చేస్తాయి. బ్లూ టీ జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, శక్తిని మెరుగుపరచడంలో, మానసిక ఆరోగ్యాన్ని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

USA: ప్రపంచంలోనే అతి పెద్ద డేటా కంపెనీని సందర్శించిన మంత్రి లోకేష్! పెట్టుబడికి సుముఖం! ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!

 

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!

 

దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు - వారికి పండగే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #LifeStyle #Tea