వైకాపా హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీ తనిఖీలు! కీలక పరిశ్రమల్లో సంచలనం!

Header Banner

వైకాపా హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీ తనిఖీలు! కీలక పరిశ్రమల్లో సంచలనం!

  Wed Oct 30, 2024 14:17        Others

కాకినాడ: ఏపీలో పలుచోట్ల మద్యం డిస్టిలరీల్లో సీఐడీ సోదాలు చేపట్టింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 8 మంది సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. పెద్దాపురం మండలం చిన బ్రహ్మదేవంలోని కేబీకే బయోటెక్ పరిశ్రమలో అధికారులు సోదాలు చేశారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. నల్లజర్ల మండలం ఆవపాడు, రాయవరం మండలం చెల్లూరు, తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలోని డిస్టిలరీల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. వైకాపా హయాంలో జరిగిన అక్రమాలపై వివరాలు సేకరిస్తున్నారు. డిస్టలరీలకు ఎంతమేర మద్యం సరఫరా చేశారనే విషయంపై ఆరా తీస్తున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

USA: ప్రపంచంలోనే అతి పెద్ద డేటా కంపెనీని సందర్శించిన మంత్రి లోకేష్! పెట్టుబడికి సుముఖం! ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!

 

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!

 

దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు - వారికి పండగే!

 
ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 




   #andhrapravasi #ap #wines 3cid #rides #westgodavari #kakinada #todaynews #flashnews #latestupdate