ఆహారప్రియులకు షాకింగ్ న్యూస్! మెయోనీస్ బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ! కారణం ఏంటంటే!

Header Banner

ఆహారప్రియులకు షాకింగ్ న్యూస్! మెయోనీస్ బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ! కారణం ఏంటంటే!

  Wed Oct 30, 2024 20:20        Health

తెలంగాణ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తున్న మెయోనీస్ ను రాష్ట్రంలో నిషేధిస్తూ తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ సమావేశం అయిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని నందినగర్ లో మోమోస్ లో మెయోనీస్ తిని ఓ మహిళ మృతి చెందగా.. 20 మందిదాకా ఆసుపత్రి పాలయ్యారు. అలాగే నగరంలోని పలు ప్రముఖ రెస్టారెంట్లలో కూడా తరుచూ ఇలాంటి ఘటనలు జగరడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

 

ఇంకా చదవండిషాకింగ్ న్యూస్: లాడ్జ్‌లో ప్రియురాలితో ఎంపీడీవో.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, పిల్లలు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇటీవల కాలంలో ప్రతిరోజూ ఫుడ్ సేఫ్టీ అధికారులు కొన్ని వందల రెస్టారెంట్స్, ఫుడ్ స్టాల్స్ మీద దాడులు చేస్తూ.. భారీగా ఫైన్ విధిస్తున్నారు. కొన్నిటిని సీజ్ కూడా చేశారు. ప్రతిచోట పాడైన మెయోనీస్ ఉండటాన్ని అధికారులు గమనించారు. ఈ విషయాలన్నిటిని నేడు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వివరించగా.. తక్షణమే రాష్ట్రంలో మెయోనీస్ బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆహారప్రియులు ఇష్టంగా తినే మెయోనీస్ ను మండి బిర్యానీలు, కబాబ్, పిజ్జాలు, బర్గర్లు వంటి ఆహార పదార్థాలలో ఎక్కువగా తింటారు. అయితే దీనిని గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, నూనె, ఉప్పుతో తయారు చేస్తారు. ఇది ఉడికించని పదార్థం కావడం వలన హానికర బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెందుతుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

USA: ప్రపంచంలోనే అతి పెద్ద డేటా కంపెనీని సందర్శించిన మంత్రి లోకేష్! పెట్టుబడికి సుముఖం! ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!

 

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!

 

దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు - వారికి పండగే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Health #Foods #Mayonnaise #Telangana