ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌ల బదిలీ‌! ఆయనకు కీలక పోస్టింగ్‌!

Header Banner

ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌ల బదిలీ‌! ఆయనకు కీలక పోస్టింగ్‌!

  Sun Nov 10, 2024 21:48        Politics

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేయడంతో పాటు మరికొంతమందికి పోస్టింగ్‌లు ఇచ్చింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీ కేడర్‌కు వెళ్లిన రోనాల్డ్‌ రోస్‌కు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చింది. ఈ మేరకు సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

 

ఇంకా చదవండి: APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!  

 

ఇంకా చదవండిలోన్ ఈఎంఐ చెల్లించలేని వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్! ఇలా చేస్తే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీగా కె.కన్నబాబును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ ఎండీగా అనిల్‌కుమార్‌ రెడ్డిని నియమించింది. కార్మిక శాఖ, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అదనపు కార్యదర్శిగా గంధం చంద్రుడిని నియమించింది. అలాగే వ్యవసాయ, సహకార శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి.హరితకు పోస్టింగ్‌ ఇచ్చింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రిజగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్పవన్పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరిఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP