విశాఖలో రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణం ప్రారంభం! టెండర్లకు రైల్వే శాఖ ఆహ్వానం!

Header Banner

విశాఖలో రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణం ప్రారంభం! టెండర్లకు రైల్వే శాఖ ఆహ్వానం!

  Sun Nov 24, 2024 12:30        Others

దక్షిణ కోస్తా రైల్వే జోన్ (Vizag Railway zone) ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. విశాఖపట్నంలో జోనల్ కార్యాలయ నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. 9 అంతస్తులు, రెండు సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తం 11 అంతస్తుల్లో భవన నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 53 ఎకరాల భూమిని రైల్వేశాఖకు అప్పగించింది. దీంతో జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. రూ.149.16 కోట్ల అంచనా వ్యయంతో భవనం నిర్మించనున్నారు. డిసెంబర్ 27లోపు టెండర్లు దాఖలు చేయాలని రైల్వేశాఖ పేర్కొంది. టెండర్లు దక్కించుకున్న వారు రెండేళ్లలో పూర్తిచేయాలని నిర్దేశించింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #andhrapravasi #railwayzone #building #construction #tender #vizag #planning #todaynews #flashnews #latestupdate