కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు.. నవంబర్ 29 నుంచే ముహూర్తం! అక్కడికి విచ్చేసిన వారందరికీ - 10 నుండి 12 ఈవెంట్ల!

Header Banner

కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు.. నవంబర్ 29 నుంచే ముహూర్తం! అక్కడికి విచ్చేసిన వారందరికీ - 10 నుండి 12 ఈవెంట్ల!

  Thu Nov 28, 2024 07:00        Politics

నవంబర్ 29 నుండి డిసెంబర్ 1 వరకు విజయవాడలో ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పో -2024 జరగనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) చైర్మన్ శ్రీనాథ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని మేఘాలయ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విజయవాడలోని ఎస్ ఎస్ కన్వెన్షన్‌లో 'ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పో 2024'ని నిర్వహిస్తున్నామని, ఈ ఎక్స్‌పో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనుందన్నారు. ఈ ఎక్స్‌పోను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారని ఆనందం వ్యక్తం చేశారు.

 

ఇంకా చదవండి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!

 

హెచ్ ఆర్ డి, ఐటీ, కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ కోసం మంత్రి నారా లోకేష్ డిసెంబర్ 1న జరిగే వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరుకావడానికి సమ్మతించారని తెలిపారు. అలాగే సెమినార్ సెషన్లలో వివిధ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొంటారని తెలియజేశారు. బిజినెస్ ఎక్స్‌పో ముఖ్య ఉద్దేశ్యం, దాని ప్రత్యేక బహుళ-రంగాల ప్రాతినిధ్యంతో ఎక్స్‌పోకు విశేష స్పందన లభించిందన్నారు. ఎక్స్‌పోలో ఏర్పాటు చేయడానికి అన్ని స్టాల్స్ ఖరారు అయినట్లు వెల్లడించారు. ఈ స్టాల్స్ అక్కడికి విచ్చేసిన వారందరికీ ఆకర్షిస్తాయని తెలిపారు. ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు నెక్సజెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్‌బిఐ, కుమార్ పంప్స్, ఏ ఎం గ్రీన్ అమ్మోనియా (1) ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ ఎల్ వి గ్రూప్, కృష్ణ మిల్క్ యూనియన్, శ్రీ సిటీ, కాంటినెంటల్ కాఫీ, 10 నుండి 12 ఈవెంట్ల నిర్వాహకులు స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చారన్నారు.

 

ఇంకా చదవండి: ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల! కూటమి కీలక స్థాయికి చేరిక!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

 

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

 

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

 

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

 

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews