దేశంలోని కళలను ప్రపంచానికి తెలిపేందుకే కృష్ణవేణి సంగీత నీరాజనం! పర్యాటక అభివృద్ధికి నూతన దిశ!

Header Banner

దేశంలోని కళలను ప్రపంచానికి తెలిపేందుకే కృష్ణవేణి సంగీత నీరాజనం! పర్యాటక అభివృద్ధికి నూతన దిశ!

  Wed Dec 04, 2024 20:01        Politics

కేంద్ర, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి మూడు రోజులపాటు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) వెల్లడించారు. దేశంలో ఉన్న కళలను ప్రపంచానికి తెలిపేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ముందుగా ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో కేంద్ర మంత్రులు షెకావత్, నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొంటారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు పాల్గొంటారని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరగలేదని, మళ్లీ వాటిని తాము పునఃప్రారంభిస్తున్నామని మంత్రి దుర్గేశ్ వివరించారు. సీఎం, డిప్యూటీ సీఎం చొరవతో కేంద్రం నుంచి స్పెషల్ అసిస్టెంట్ ఫర్ డెవలప్మెంట్ కింద పర్యాటక రంగానికి రూ.177 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. గత పాలకులు పర్యాటక రంగాన్ని గాలికోదిలేశారన్నారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!



గతంలో ప్రతిపక్షనేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ను దూషించేందుకే ఆ శాఖ మంత్రిని వాడుకున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతోపాటు మన సాంస్కృతి, కళారూపాలకు తిరిగి పూర్వ వైభవం తీసుకోస్తామన్నారు. గడిచిన ఐదేళ్లలో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరగలేదని, మళ్లీ వాటిని తాము పునఃప్రారంభిస్తున్నామని మంత్రి దుర్గేశ్ వివరించారు. సీఎం, డిప్యూటీ సీఎం చొరవతో కేంద్రం నుంచి స్పెషల్ అసిస్టెంట్ ఫర్ డెవలప్మెంట్ కింద పర్యాటక రంగానికి రూ.177 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. గత పాలకులు పర్యాటక రంగాన్ని గాలికోదిలేశారన్నారు. గతంలో ప్రతిపక్షనేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ను దూషించేందుకే ఆ శాఖ మంత్రిని వాడుకున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతోపాటు మన సాంస్కృతి, కళారూపాలకు తిరిగి పూర్వ వైభవం తీసుకోస్తామన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రిమాజీ ఎమ్మెల్యే కూడా!

 

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారాఅయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #union #district #culturaldepartment #todaynews #flashnews #latestupdate