ఆర్‌బీఐ గుడ్ న్యూస్... యూపీఐ లైట్ వాలెట్ పరిమితి పెంపు! ఆన్‌లైన్ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్!

Header Banner

ఆర్‌బీఐ గుడ్ న్యూస్... యూపీఐ లైట్ వాలెట్ పరిమితి పెంపు! ఆన్‌లైన్ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్!

  Wed Dec 04, 2024 21:03        Others

యూపీఐ లైట్ కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని రూ.5 వేలకు పెంచింది. ప్రస్తుతం ఈ మొత్తం రూ.2వేలుగా ఉంది. అలాగే, ఒక్కో లావాదేవీ పరిమితిని సైతం రూ.500 నుంచి వెయ్యి రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపింది. సత్వరమే జరిగే ఈ డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో లైట్ పరిమితిని పెంచినట్లు ఆర్బీఐ తెలిపింది. అక్టోబర్లో ఎంపీసీ భేటీ సందర్భంగా దీనికి సంబంధించి ఆర్బీఐ ప్రకటన చేసింది. ఎలాంటి పిన్ ఎంటర్ చేయకుండానే యూపీఐ పేమెంట్స్ చేయడానికి ఉపయోగించేదే యూపీఐ లైట్. ఈ సేవలు పొందాలంటే ముందుగా యూపీఐ లైట్ వాలెట్లో బ్యాలెన్స్ ఉండాలి. బ్యాంకు ఖాతా నుంచి యూపీఐ ద్వారా లోడ్ చేసుకోవచ్చు. ఆపై స్కాన్ చేసిన ప్రతిసారీ పిన్ ఎంటర్ చేయకుండానే పేమెంట్ చేయొచ్చు. యూపీఐ లైట్ విస్తృతంగా వినియోగించే వారికి ఈ నిర్ణయంతో పదే పదే లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రిమాజీ ఎమ్మెల్యే కూడా!

 

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారాఅయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #upilite #RBI #notification #upilitevallet #todaynews #flashnews #latestupdate