ఏపీలో రూ.6,100 కోట్లతో భారీ ప్రాజెక్టులకు శ్రీకారం! వెలల్లో ఉద్యోగ అవకాశాలు!

Header Banner

ఏపీలో రూ.6,100 కోట్లతో భారీ ప్రాజెక్టులకు శ్రీకారం! వెలల్లో ఉద్యోగ అవకాశాలు!

  Tue Dec 24, 2024 21:29        Politics

ఏపీలో రూ.6,100 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు BPCL (భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) ప్రకటించింది. ఈ మేరకు BPCL బోర్డు సమావేశంలో ఈ ప్రాజెక్టుపై తీర్మానం చేసింది. NSE, BSE స్టాక్ ఎక్స్చేంజీలకు వివరాలు పంపించింది. ఈస్ట్‌కోస్ట్‌లో ఈ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు ప్రీ ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్టు తెలిపింది. ప్రాథమిక అధ్యయనం, భూసేకరణ, ఫీజుబులిటీ స్టడీ, పర్యావరణ ప్రభావ అంచనా వంటి పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయని, ఇంజనీరింగ్ ప్యాకేజీ, డిజైన్లపై కూడా చర్యలు చేపట్టినట్టు BPCL వెల్లడించింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.3 లక్షల 20 వేల జీతంతో జాబ్, అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో..

 

నేడు (24/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!

 

బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!

 

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారాజనవరి కొత్త రూల్స్తప్పక తెలుసుకోవాల్సిందే!

 

డబ్బులు కడితే దొంగ దొర అవుతాడాపదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!

 

2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!

 

USAలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి! ఎవరుఎందుకుదీని వెనుక ఎవరి హస్తం!

 

నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #oilrefinery #bpcl #engineeringpackage #bigprojects #ap #budget #todaynews #flashnews #latestupdate