దుబాయ్ లో ఘనంగా తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ సంబరాలు! ముఖ్య అతిధులుగా పలువురు టీడీపీ నేతలు!

Header Banner

దుబాయ్ లో ఘనంగా తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ సంబరాలు! ముఖ్య అతిధులుగా పలువురు టీడీపీ నేతలు!

  Tue Dec 24, 2024 21:49        U A E

యూఏఈ, దుబాయ్ లో ఉన్న క్రైస్తవ సంఘాల కలయికతో బ్రదర్.నీలా సామ్యూల్ రత్నం మరియు సిస్టర్. ఎస్తేరు గారి ఆద్వర్యంలో ఘనంగా బర్ దుబాయ్ అల్ సీఫ్ నందు Dhow Cruise లో వైభవంగా క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. 

 

ఇంకా చదవండినిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss 

 

ఈ సందర్భంగా క్రైస్తవులు మరియు ఇతర మతస్థులు అందరూ  మూడు వందల కుటుంబాలు,వారి పిల్లలతో కలిసి వేడుకలను జరుపుకున్నారు . ఇందులో భాగంగా ముఖ్య అతిధులుగా శ్రీ.టి.డి.జనార్దన్ గారు, టిడిపి పొలిటికల్ సెక్రటరీ, పొలిట్ బ్యూరో మెంబర్, ఆంధ్ర్రప్రదేశ్, శ్రీ. అరిమిల్లి రాధాకృష్ణ గారు, టిడిపి ఎమ్మెల్యే, తణుకు, వెస్ట్ గోదావరి,  ముఖ్య ప్రసంగీకులు. పాస్టర్. సతీష్ అల్లూరి గారు, హైదరాబాద్ పడమటి.శశికిరణ్ గారు పాల్గొన్నారు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

యు.ఏ.ఈ. లోని క్రైస్తవ సంఘ క్వయర్ తో కలిసి అందరూ పాటలతో , ప్రార్థనలతో అలరించారు . బ్రదర్. వర ప్రసాద్ ఏలేటి - కీబోర్డ్ బ్రదర్.అరవింద్ వుడ్స్,-సాక్సోఫోన్, బ్రదర్. సునంద్ -రిధం ప్యాడ్స్, సిస్టర్ మేరి జ్యోతీ వారి బృందం క్రిస్మస్ క్యారెల్స్ గాత్ర కచేరితో అలరించారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ లో వివిధ సంఘాల పాస్టర్స్ మరియు  సంఘ పెద్దలలో పాటు సామాజిక కార్యకర్తలు, టీ.డీ.పి. ఎన్.ఆర్.ఐ. సభ్యులు, పాస్టర్. ఐజాక్ మోజెస్ గారు, పాస్టర్.భాగ్య నందం గారు,  పాస్టర్. యేసు సరెల్ల గారు, పాస్టర్.అడిదల.సంపద రావు గారు పాస్టర్.రత్నరాజు గారు,బ్రదర్.సతీష్ ఏలేటి గారు,  జోయల్ మీడియా టీమ్, తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న అతిథులకు పడమటి.గ్లోరీ గారు మేమేంటోస్ అందజేశారు. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

 

డబ్బులు కడితే దొంగ దొర అవుతాడా? పదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!

 

2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!

 

USAలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి! ఎవరు? ఎందుకు? దీని వెనుక ఎవరి హస్తం!

 

నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #UAE #UAENews #UAEUpdates #GulfNews #GulfUpdates