ప్రపంచవ్యాప్తంగా టీటీడీ ఆలయాల నిర్మాణం! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలతో ప్రణాళికలు సిద్ధం!

Header Banner

ప్రపంచవ్యాప్తంగా టీటీడీ ఆలయాల నిర్మాణం! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలతో ప్రణాళికలు సిద్ధం!

  Tue Dec 24, 2024 22:05        Politics

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా టీటీడీ ఆలయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అనేక దేశాల్లో దేవాలయాల నిర్మాణానికి మార్గదర్శకాలు రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయం నిర్మించేందుకు ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయించారు. స్విమ్స్ ఆస్పత్రికి జాతీయ హోదా కల్పించాల్సిందిగా కేంద్రానికి విన్నపం చేయనున్నట్లు తెలిపారు. నడకదారిలో భక్తుల కోసం ఆరోగ్య సదుపాయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.



ఇంకా చదవండిబిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారాజనవరి కొత్త రూల్స్తప్పక తెలుసుకోవాల్సిందే!



టీటీడీ సేవలపై భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని, అన్నప్రసాదం కౌంటర్లలో మరిన్ని నియామకాలు చేపట్టాలని భావిస్తున్నారు. తిరుమలలో తక్కువ ధరకే మంచి ఆహారం అందించడంపై చర్యలు తీసుకుంటారు. దర్శనం, వసతి సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, సులభమైన దర్శనం కోసం సూచనలు అమలు చేస్తామని తెలిపారు. తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విధానం ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా, ముంబైలో 10 ఎకరాల్లో స్వామివారి ఆలయం నిర్మించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.3 లక్షల 20 వేల జీతంతో జాబ్, అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో..

 

నేడు (24/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!

 

బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!

 

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారాజనవరి కొత్త రూల్స్తప్పక తెలుసుకోవాల్సిందే!

 

డబ్బులు కడితే దొంగ దొర అవుతాడాపదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!

 

2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!

 

USAలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి! ఎవరుఎందుకుదీని వెనుక ఎవరి హస్తం!

 

నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #ttd #devasthanam #temple #construction #todaynews #flashnews #latestupdate