ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే 10 పర్యాటక నగరాలు! అవేంటో చూసేద్దామా!

Header Banner

ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే 10 పర్యాటక నగరాలు! అవేంటో చూసేద్దామా!

  Sat Dec 28, 2024 07:40        Travel

పటాయా, థాయిలాండ్: పటాయా... ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ బీచ్ రిసార్ట్. లైవ్లీ నైట్ లైఫికి పేరుగాంచిన పటాయాకు నిత్యం ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. సెలవుల రోజుల్లో అత్యధింగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

మియామి, USA: అమెరికాలోని మియామి... ఆర్ట్ డెకో ఆర్కి టెక్చర్, పల్సేటింగ్ నైట్ఫ్ మరియు బీచ్ సైడ్ గ్లామర్ పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటుంది. అయితే సన్ షైన్ స్టేట్లో సూర్యరశ్మి కోసం ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. దీంతో ఇక్కడి వీధులు రద్దీగా ఉంటాయి.

మకావు, చైనా: మిరుమిట్లు గొలిపే కాసినోలు, చైనీస్ మరియు పోర్చుగీస్ సంస్కృతుల ప్రత్యేక సమ్మేళనం మకావు. దీంతో ఇది ప్రధాన పర్యాటక ఆకర్షణగా ప్రదేశంగా మారిపోయింది. ఇక్కడికి చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. సెలవు దినాలలో ఈ నగరం ఎంతో రద్దీగా మారుతుంది.

క్రాబి, థాయిలాండ్: క్రాబీలోని అద్భుతమైన శిఖరాలు, సున్నపురాయి గుహలు, అందమైన బీచ్లు ఉంటాయి. థాయిలాండ్ లోని ఈ ప్రదేశానికి విపరీతమైన ప్రజాదరణ ఉంది. నిత్యం ఇక్కడికి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు.

ఫుకెట్, థాయిలాండ్: ఈ ద్వీపంలోని అందమైన బీచ్లతో నైట్ లైఫ్ ఆస్వాదించవచ్చు. ఈ ప్రదేశానికి నిత్యం ఎంతో మంది వస్తుంటారు. కొన్ని సీజన్లలో ఇక్కడికి పర్యాటకులు చాలా మంది వస్తుంటారు.

 

ఇంకా చదవండి: 2025 లో థాయిలాండ్ గ్లోబల్ ఇ-వీసా వ్యవస్థను! ఇకపై మీ ప్రయాణం మరింత సులభతరం!

 

వెనిస్, ఇటలీ: వెనిస్ నగరం... ఒక మంచి రొమాంటిక్ టూరిస్ట్ డెస్టినేషన్. ఇటలీలోని ఈ నగరం ఒక మంచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడికి నిత్యం ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు.

హుర్షదా, ఈజిప్ట్: ఈ రెడ్ సీ రిసార్ట్ సిటీలో... అద్భుతమైన బీచ్లు,ప్రపంచ స్థాయి డ్రైవింగ్లు ఉన్నాయి. ఇక్కడికి పర్యాటకులు ఎంతో మంది వస్తుంటారు. బడ్జెట్ ధరలోనే చూసి రాగలిగే ఈ ప్రదేశాన్ని చూసేందుకు ఎంతో మంచి పర్యాటకులు వస్తుంటారు.

హెరాక్లియన్, గ్రీస్: క్రీట్ కు ఇది ఒక ప్రవేశ ద్వారం, హెరాక్లియోన్. ఇక్కడ అద్భుతమై బీచ్లు, పురాతన మినోవాన్ శిధిలాలు ఉంటాయి. ఈ ప్రదేశం పర్యాటకులతో నిత్యం ఎతో రద్దీగా ఉంటుంది. వేసవిలో ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు.

రోడ్స్, గ్రీస్: ఈ చారిత్రాత్మక ద్వీపంలో అందమైన బీచ్లు, పురాతన శిధిలాలు, మనోహరమైన మధ్యయుగ కాలంనాటి పట్టణాలు ఉన్నాయి.ఇక్కడి బీచ్ లు ఎంతో ప్రజాదరణ కలిగి ఉన్నాయి.

ముగ్లా, టర్కీ: టర్కీలోని ఏజియన్ తీరప్రాంతం, ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలకు నిలయం. సూర్యరశ్మి కోసం ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

 

7 సీటర్ కార్ కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్! అతి తక్కువ ధరతో.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

ఏపీలో పెన్షనర్లకు శుభవార్త! న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

ఇండియాలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా..? రైల్వేకు అతి పెద్ద సవాల్ గా.. ఒక్కొక్క బోగీ తయారీకి ఎన్ని కోట్లు అంటే!

 

జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలి.. ప్రపంచంలో ఇంత వింత ఎక్కడా! మంత్రి మండిపాటు!

 

రేవంత్ రెడ్డికి కీలక ప్రతిపాదనలు చేసిన సినీ ప్రముఖులు! ప్రస్తుత ప్రభుత్వంపై.. అవేంటంటే!

 

నేడు (26/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఇండియాలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఏదో తెలుసా..? రైల్వేకు అతి పెద్ద సవాల్ గా.. ఒక్కొక్క బోగీ తయారీకి ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి..

 

తిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం!

 

పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..

 

ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!

 

ఏపీకి తీపికబురు చెప్పిన కేంద్రం.. పవన్ శాఖకు బిగ్ బూస్ట్! ఇక వారికి పండగే పండగ - రెండు విడతలుగా నిధులు విడుదల!

 

అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!

 

నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Travel #flight #Moscow #Russia #RussiaFlight