బీవోబీలో 1,267 ఖాళీలు! ఎస్‌బీఐలో 600 పీవో పోస్టులు! ఇలా అప్లై చేసుకోండి!

Header Banner

బీవోబీలో 1,267 ఖాళీలు! ఎస్‌బీఐలో 600 పీవో పోస్టులు! ఇలా అప్లై చేసుకోండి!

  Sat Dec 28, 2024 19:22        Employment

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీలో వివిధ విభాగాల్లో 1,267 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఫైనాన్స్‌, ఐటీ, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ తదితర విభాగాల్లో మేనేజర్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌, ఏజీఎం, సీనియర్‌ డెవలపర్‌, ఏఐ ఇంజినీర్‌ తదితర ఖాళీలు ఉన్నాయి. జనవరి 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు వెబ్‌సైట్‌ www.bankofbaroda.co.in చూడవచ్చు.

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఎస్‌బీఐలో 600 పీవో పోస్టులు
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)లో 600 ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రాస్తున్నవారు అర్హులు. వయస్సు 21-30 ఏండ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్స్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనవరి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు వెబ్‌సైట్‌ https://bank.sbi చూడవచ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

  

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Employment #Jobs #BankOfBaroda #SBI #StateBankOfIndia