మన్మోహన్ సింగ్ విశాల హృదయానికి రుణపడి ఉంటాం! లోకేశ్ భావోద్వేగ వ్యాఖ్యలు!

Header Banner

మన్మోహన్ సింగ్ విశాల హృదయానికి రుణపడి ఉంటాం! లోకేశ్ భావోద్వేగ వ్యాఖ్యలు!

  Sat Dec 28, 2024 19:06        Politics

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్  మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నప్పుడు .. తమ కుటుంబం పట్ల ఆయనకున్న విశాల హృదయం, దయ గుర్తుకు వచ్చిందని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. "2004 అలిపిరి బాంబు దాడి నుంచి చంద్రబాబు కోలుకున్నాక.. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆ క్లిష్ట సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు భద్రత తగ్గించే ప్రయత్నం చేసింది.



ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!



మా పార్టీ నేతలు ఈ విషయాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే చంద్రబాబుకు పూర్తి భద్రత పునరుద్ధరించాలని ఆయన ఆదేశించారు. నాటి రాష్ట్ర ప్రభుత్వ అభిమతానికి వ్యతిరేకంగా ఎన్ఎస్జీ కమాండోలతో పూర్తి భద్రత కల్పించాలని ఆదేశాలిచ్చారు. మన్మోహన్ సింగ్ అరుదైన రాజనీతిజ్ఞుడు. ఆయన విశాల హృదయానికి మేం రుణపడి ఉంటాం” అని లోకేశ్ గుర్తు చేసుకున్నారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #manmohansingh #condolence #todaynews #Naralokesh #flashnews #latestupdate