టీడీపీ ఎమ్మెల్సీ ఇంట తీవ్ర విషాదం! గుండెపోటుతో... సీఎం చంద్రబాబు పరామర్శ!

Header Banner

టీడీపీ ఎమ్మెల్సీ ఇంట తీవ్ర విషాదం! గుండెపోటుతో... సీఎం చంద్రబాబు పరామర్శ!

  Sat Dec 28, 2024 22:33        Politics

కడప : టీడీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు గుండెపోటుతో మృతి చెందాడు. హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా విష్ణుస్వరూప్ మృతి చెందినట్లు సమాచారం అందింది. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యకు ఫోన్‍లో సీఎం చంద్రబాబు పరామర్శ తెలిపారు. విష్ణుస్వరూప్ మరణం బాధాకరమని, ధైర్యంగా ఉండాలని సి.రామచంద్రయ్యకు సీఎం చంద్రబాబు సూచించారు. ఈ లోటుకు ఎంతో చింతిస్తూ ఆంధ్రప్రవాసి తరఫునుండి వారికి ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నాము.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

  

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Politics #TDP #Condolences #MLC #RIP #RestInPeace