ఆ ఒక్క కారణంతో 2 వేల కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన ప్రముఖ సినిమా నటి! అది ఏంటో తెలుసా...!

Header Banner

ఆ ఒక్క కారణంతో 2 వేల కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన ప్రముఖ సినిమా నటి! అది ఏంటో తెలుసా...!

  Sat Dec 28, 2024 12:26        Others

సాయి పల్లవి కోట్లు విలువైన యాడ్స్ రిజెక్ట్ చేసిందనే న్యూస్ ఇప్పుడు బయటికి వచ్చి అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతేనే సినిమా రిజెక్ట్ చేసే సాయి పల్లవి.. గతంలో ఓ యాడ్కి నిర్మోహమాటంగా నో చెప్పిందట. ఆ యాడ్ చేయడానికి ఆమెకు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఓ సంస్థ అధినేత ముందుకు వచ్చినా కూడా... లైట్ తీసుకుందట. అయితే ఆ యాడ్ కాస్మోటిక్ ప్రాడక్ట్స్ కి సంబంధించినది కావడంతోనే సాయి పల్లవి ఈ నిర్ణయం తీసకుందట.



ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!




సౌందర్య సాధానాలతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయని.. దీంతో ప్రజల ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుందని.. అందుకే తాను ఎలాంటి కాస్మోటిక్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయనని అప్పట్లో ఈమె ఈ యాడ్ ను సున్నితంగా తిరస్కరించిందట. భారీ రెమ్యునరేషన్ ఆశ చూపినా నో చెప్పిందట. అయితే ఎందుకో తెలీదు కానీ.. ఇప్పుడీ న్యూస్ మరో సారి బయటికి వచ్చి నెట్టింట వైరల్ అవుతోంది. సాయి పల్లవి ఎంతైనా గ్రేట్ అనే కామెంట్ మరో సారి ఈ ఫ్యాన్స్ నుంచి వచ్చేలా చేస్తోంది.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #cinenati #add #cosmoticsadd #tejected #todaynews #flashnews #latestupdate