రైతులకు పీఎం కిసాన్ అధిరిపోయే శుభవార్త! రిజిస్ట్రేషన్, స్టేటస్ చెక్ ఎలా? పూర్తి వివరాలు...!

Header Banner

రైతులకు పీఎం కిసాన్ అధిరిపోయే శుభవార్త! రిజిస్ట్రేషన్, స్టేటస్ చెక్ ఎలా? పూర్తి వివరాలు...!

  Sat Dec 28, 2024 17:57        Others

రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధాన మంత్రి పీఎం కిసాన్ స్కీమ్ను తీసుకువచ్చారు. దీనిని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.6 వేల చొప్పున రైతులకు అందిస్తోంది కేంద్రం. ఈ డబ్బులు ఒకే సారి కాకుండా ఏడాదిలో మూడు విడతల్లో రైతుల ఖాతాలో జమ చేస్తోంది. ఈ సందర్భంలో పథకం 18వ విడత 5 అక్టోబర్ 2024న అందించగా, ఇప్పుడు 19వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. దీంతో తదుపరి టర్మ్ ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది.
పీఎం కిసాన్ కోసం దరఖాస్తు చేయడం ఎలా?
• పథకం అధికారిక వెబ్సైట్ pmkisan.gov.inకి వెళ్లండి.
• కొత్త రైతు నమోదు చేసుకునే ఆప్షన్పై క్లిక్ చేయండి.
• అక్కడ అడిగిన వివరాలను పూరించండి. బ్యాంక్ ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందించండి. 
• తర్వాత మీ మొబైల్ నంబర్కు OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.



ఇంకా చదవండిఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!



మొబైల్ నంబర్ను ఎలా లింక్ చేయాలి?
పీఎం కిసాన్ స్కీమ్లో పలువురు రైతులు మొబైల్ నంబర్ను లింక్ చేయకపోవడంతో డబ్బులు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ పథకంలో వారు తమ సెల్ ఫోన్ నంబర్ను లింక్ చేయడం తప్పనిసరి. మీరు ఇంట్లోనే ఉండి మీ మొబైల్ నంబర్ను నమోదు చేసుకోవచ్చు.
• ముందుగా pmkisan.gov.in కు లాగిన్ అవ్వండి.
• ఫార్మర్స్ కార్నర్పై క్లిక్ చేయండి. అందులో మొబైల్ని అప్డేట్ చేయండి
• నంబర్పై క్లిక్ చేయండి.
• ఆధార్ కార్డు వివరాలను అందించి OTP పొందండి.
•తర్వాత OTP సమాచారాన్ని నమోదు చేసి, ఎంటర్ బటన్ను నొక్కండి. 



ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!



•ఇందులో మీ సెల్ ఫోన్ నంబర్ అప్డేట్ అవుతుంది. అదేవిధంగా పథకం లబ్దిదారుల సమాచారం గురించి సులభంగా తెలుసుకోవచ్చు.
డబ్బులు వచ్చాయా? లేదా తెలుసుకోవడం ఎలా?
• ముందుగా pmkisan.gov.in కి వెళ్లండి.
• ఫార్మర్స్ కార్నర్ పేజీకి వెళ్లి బెనిఫిషియరీ స్టేటస్పై క్లిక్ చేయండి.
• ఆధార్ కార్డ్ నంబర్ లేదా ఖాతా నంబర్ను నమోదు చేయండి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు (28/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!

 

ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..

 

అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!

 

ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!

 

నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #formers #pmkissan #money #goodnews #todaynews #flashnews #latestupdate