ప్రతి ఆరు నెలలకు జాబ్ మేళా, యువతకు సువర్ణావకాశం! వేల ఉద్యోగ అవకాశాలు!

Header Banner

ప్రతి ఆరు నెలలకు జాబ్ మేళా, యువతకు సువర్ణావకాశం! వేల ఉద్యోగ అవకాశాలు!

  Fri Jan 03, 2025 16:54        Politics

ప్రతి ఆరు నెలలకు ఓసారి జాబ్ మేళా నిర్వహిస్తాం అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. తాను వార్డు స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగానని, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. జీతం తక్కువైనా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఎమ్మెల్యే పులివర్తి నాని జాబ్ మేళాను ప్రారంభించారు. స్కిల్ డెవలప్మెంట్ డీఆర్డీఏ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతోంది. యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ హామీ మేరకు యువతకు ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది. ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ……… 'యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం.



ఇంకా చదవండిఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్! 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు మంజూరు!



ఫుడ్, సోలార్, అగ్రికల్చర్లలో స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. జీతం తక్కువైనా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. నేను వార్డు స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగాను. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిరుద్యోగులకు మంచి అవకాశం' అని అన్నారు. 5వ తరగతి నుంచి బీటెక్, ఎంబీఏ వరకు చదువుకున్న నిరుద్యోగులకు ఇదొక సువర్ణావకాశం. 18 సంవత్సరాల వయసు నుంచి 35 సంవత్సరాల వయస్సు వరకు రూ.22 వేల జీతం ఇవ్వనున్నారు. 1200 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రెండు సాఫ్ట్ వేర్ కంపెనీలతో పాటు 18 ఇండస్ట్రీలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:



కొత్త ఏడాదిలో మరో కొత్త స్కీమ్! రూ.
500 ఉంటే చాలు! జనవరి 16 వరకే ఛాన్స్!
 

 

ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి.. అన్నింటా అద్భుతం! సాంకేతిక ప్రణాళికలు సిద్ధం! 

 

గూగుల్ పేఫోన్‌పే వంటి యాప్స్ వాడుతున్నారాఇక ఆ UPI ఐడీలు పని చేయవు! 

 

శబరిమల వెళ్ళేవారికి సూపర్ గుడ్ న్యూస్! గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం రంగం సిద్ధం! 

 

ఏపీ క్యాబినెట్ భేటీలో సీఏం చంద్రబాబు కీలక నిర్ణయాలు! ఆ పథకాల అమలుకు ముహూర్తం ఫిక్స్! 

 

టీడీపీ కార్యకర్తలకు మంత్రి లోకేష్ గుడ్ న్యూస్! దేశ చరిత్రలో తొలిసారి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #jobmela #postings #todaynews #flashnews #latestupdate