ఏళ్లకు మించిన కష్టాలకు ముగింపు! మద్దికెరలో ప్రజలకు సీసీ రోడ్డు సౌకర్యం!

Header Banner

ఏళ్లకు మించిన కష్టాలకు ముగింపు! మద్దికెరలో ప్రజలకు సీసీ రోడ్డు సౌకర్యం!

  Mon Jan 06, 2025 11:27        Politics

అక్కడి వారికి దశాబ్దాల పాటు రహదారి సౌకర్యం లేదు. వీధిలో రాకపోకలు సాగించాలన్నా.. రైతులు వామిదొడ్లకు వెళ్లి పశువులకు మేత తేవాలన్నా.. ఎవరైనా చనిపోతే శ్మశానానికి తీసుకెళ్లాలన్నా.. అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదీ.. కర్నూలు జిల్లా మద్దికెరలోని కవిరెడ్డి వీధి, మద్దమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లోని వందల కుటుంబాల దుస్థితి. తమ ప్రాంతంలో రోడ్డు వేయాలని స్థానికులు అనేక సార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వీరికి ఆ కష్టాలు తీరుతున్నాయి.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!



పల్లెపండగలో భాగంగా ఆ ప్రాంతంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు వేస్తున్నారు. ఏళ్ల నుంచి తీరని కల ఇప్పుడు నెరవేరుతుండడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎంతో ముఖ్యమైన ఈ దారి నిర్మాణం పూర్తికావస్తుండడంతో ఇన్నేళ్లు పడిన అవస్థలు తప్పుతాయని, అంత్యక్రియల కోసం శ్మశానానికి చుట్టూ తిరిగి వెళ్లే దుస్థితి తప్పుతుందని చెబుతున్నారు. అలాగే గుంతకల్లుకు వెళ్లే ప్రధాన రహదారికి చేరుకోవడానికి సులభతరం అవుతుందని పేర్కొంటున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీలో కొత్త వైరస్ కేసులు.. వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా..! ఆరోగ్యశాఖ స్పందన ఇదే..


అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..


పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్!


ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!


ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..


ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడు
ఎందుకు..?


లోకేశ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు భారీ శుభవార్త! ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అకౌంట్లోకి డబ్బులు
చెల్లింపు ఇలా!


పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్..


లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా..


ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి!


ఏపీలో ఆ 
10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!


గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 
7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారుప్రస్తుతం స్టేటస్ ఏంటంటే!


ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 
46 ఏళ్ల రికార్డు బద్దలు..


తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!


నేడు (
4/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #roads #construction #development #ccroads #karnool #todaynews #flashnews #latestupdate