AP: రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన మహిళలకు అదిరే గుడ్ న్యూస్! కీలక ప్రకటన - ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు!
Mon Jan 06, 2025 07:00 Politicsమహిళలకు అదిరే గుడ్ న్యూస్. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఏంటని అనుకుంటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వం కొత్త ఏడాదిలో మహిళలకు ఊరట కలిగే ప్రకటన చేసింది. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని అనుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు. అయితే ఇంకా కొంత మంది ఈ గ్రూపుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి ఇప్పుడు తీపికబురు లభించింది. వీళ్లు కూడా కొత్తగా సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పట్టణాల్లో ఉంటున్న మహిళలు ఇంకా ఎవరైనా సంఘాల్లో సభ్యలు కాకపోతే.. అలాంటి వారు ఇప్పుడు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. మెప్మా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త సంఘాలకు సంబంధించి గుడ్ న్యూస్ అందించింది. సూర్యా పేట జిల్లాలో కొత్తగా సంఘాల్లో చేరాలని భావించే వారు ఈ అవకాశం వినియోగించుకోవచ్చు.
ఇంకా చదవండి: గన్నవరంలో కొత్త టెర్మినల్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్! కొత్తగా మరో 7 విమానాశ్రయాలు!
సర్వే చేయనున్నారు. జనవరి నెల చివరి వరకు ఇది కొనసాగుతోంది. ఫిబ్రవరి నెల తొలి వారంలో సమావేశాలు నిర్వహిస్తారు. తర్వాత గ్రూపులుగా విభజిస్తారు. అంతేకాకుండా సంఘాల్లో ఉండి వైదొలిన వాళ్లకు కూడా అవకాశం లభించనుంది. వీళ్లు కూడా కొత్తగా సంఘాల్లో చేరొచ్చు. అందువల్ల వీళ్లు కూడా అవకాశం మిస్ చేసుకోవద్దు. ఇలా కొత్తగా సంఘాల్లో చేరిన వారికి ప్రభుత్వం మరో తీపికబురు కూడా అందిస్తుంది. ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద రుణాలు అందేలా చూస్తుంది. అందువల్ల మహిళలు మాత్రం ఈ అవకాశం కోల్పోవద్దు. సంఘాల్లో చేరడానికి ప్రయత్నించండి. అయితే ఇలా గ్రూప్‌లో చేరడానికి పలు అర్హలు ఉన్నాయి. మహిళలకు కచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి. అంతేకాకుండా రేషన్ కార్డు అనేది తప్పనిసరి. అందువల్ల రేషన్ కార్డు ఉన్న వారే ఇలా సంఘాల్లో చేరడం వీలవుతుంది. ఇలా సంఘాల్లో చేరిన మహిళలకు రూ. 3.5 లక్షల వరకు రుణాలు అందిస్తారు. దీని ద్వారా వ్యాపారం చేయొచ్చు. స్వయంగా పైకి ఎదగొచ్చు. అయితే తీసుకున్న మొత్తాన్ని మాత్రం ప్రతి నెలా ఈఎంఐ రూపంలో కచ్చితంగా తిరిగి చెల్లించాలి. ఇకపోతే సంఘాల్లో ఉన్న మహిళలకు ఉచితంగానే ఇన్సూరెన్స్ లభిస్తుంది. అంటే ప్రమాదవశాత్తు మరణిస్తే.. రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇంటికి లభిస్తాయి. అదే సాధారణ మరణం అయితే రూ. 2 లక్షల వరకు బీమా మొత్తం చెల్లిస్తారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో కొత్త వైరస్ కేసులు.. వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా..! ఆరోగ్యశాఖ స్పందన ఇదే..
అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..
పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్!
ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!
ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..
ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడు? ఎందుకు..?
పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్..
లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా..
ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి!
ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!
ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు..
తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.