18 ఏళ్లు దాటిన మహిళలకు రూ.27 వేలు! ప్రభుత్వం భారీ శుభవార్త!

Header Banner

18 ఏళ్లు దాటిన మహిళలకు రూ.27 వేలు! ప్రభుత్వం భారీ శుభవార్త!

  Mon Jan 06, 2025 15:31        Politics

మహిళలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అందించింది. అదిరే అవకాశం కల్పిస్తోంది. దీని వల్ల చాలా మందికి ఊటర లభిస్తుందని అనుకోవచ్చు. ఇంతకీ అది ఏంటని అనుకుంటున్నారా.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి. కూటమి ప్రభుత్వం మహిళలకు ఆర్థిక చేయూత అందించాలని యోచిస్తోంది. ఉపాధి హామీ పథకం కింద పని చేసిన వారిలో మహిళలను ఎంపిక చేస్తోంది. ఎవరైన 100 రోజులు పూర్తి చేశారో.. వారికి అదిరే అవకాశం కల్పిస్తోంది. ఉన్నతి కార్యక్రమం కింద డీఆర్డీఏ సారథ్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తోంది. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

ఈ శిక్షణ ద్వారా మహిలను స్వయం ఉపాధి దిశగా నడిపించాలని చూస్తోంది. కట్టు మిషన్, ఎంబ్రాయిడరింగ్, ఎలక్ట్రిక్, బ్యాంకింగ్, మార్కెటింగ్ ఇలా దాదాపు పలు రంగాల్లో కోర్సులకు సంబంధించి ఉచితంగానే శిక్షణ అందిస్తారు. కేవలం ఉచిత శిక్షణ మాత్రమే కాకుండా డబ్బులు కూడా అందిచనున్నారు. శిక్షణ కాలంలో ఈ ప్రయోజనం లభిస్తుంది. రోజుకు రూ. 300 ఇస్తారు. ఇలా 90 రోజులు అందిస్తారు. అంటే రూ. 27 వేలు లభిస్తాయి. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కాగా మహిళలకు కచ్చితంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇంకా పది చదివి ఉండాలి. వీరికి శిక్షణ ఇస్తారు. తర్వాత ఉపాధి కల్పిస్తారు. ఇంకా శిక్షణ పూర్తి చేసినట్లు సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఎవరైతే ఉపాధి హామీ పథకం కింద వంద రోజులు పని దినాలు పూర్తి చేశారో వారి కోసం కుటుంబ సర్వే జరుగుతోంది. సర్వేలో ఎంపిక చేసిన వారికి ఉచిత శిక్షణ అందిస్తారు. ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే.. 

 

పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్! 

 

ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్! 

 

ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు.. 

 

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడుఎందుకు..? 

 

లోకేశ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు భారీ శుభవార్త! ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అకౌంట్లోకి డబ్బులుచెల్లింపు ఇలా! 

 

పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP