గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు! తరచూ తింటే అనేక సమస్యలకు చెక్!
Thu Jan 09, 2025 14:57 Othersగుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతి రోజూ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. ముఖ్యంగా మహిళలు తినడం వల్ల మరిన్ని లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజల్లో పోషకాలు అనేవి మెండుగా ఉంటాయి. గుమ్మడి గింజలకు పోషకాలకు పుట్టగా చెప్పొచ్చు. వీటిని తరచూ తింటే అనేక సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయి. చాలా మంది మహిళలకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గా రావు. ఇలాంటి వారు తరచూ గుమ్మడి గింజలు తింటే ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!
ఇందులో అన్నీ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో హెల్ప్ చేస్తాయి. గుమ్మడి గింజలు తింటే మహిళలకు తక్షణమే శక్తి వస్తుంది. ఎముకలు, కండరాలు బలంగా, దృఢంగా తయారవుతాయి. ఎంతో మంది లేడీస్ బలహీనంగా ఉంటారు. ఇలాంటి వారు తమ డైట్లో గుమ్మడి గింజలను యాడ్ చేసుకుంటే.. వచ్చే మార్పులు మీకే తెలుస్తాయి. మహిళల్లో ఎక్కువగా జీర్ణ సమస్యలు కూడా ఉంటాయి. వీటిని తింటే ఆ సమస్యల నుంచి బయట పడొచ్చు. జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచి.. నీరసం, అలసట దరి చేరకుండా చేస్తుంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!
అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!
పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!
ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇక వారికీ పండగే పండగ! ఇకపై ఆ పరీక్షలు రద్దు!
వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!
టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..!
వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #pumpkinseeds #healthbenifits #todaynews #healthytips #flashnews #latestupdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.