చంద్రబాబు శుభవార్త.. ఇకపై ఇలాంటి విషయాల్లో వెంటనే పరిహారం! వారికి డబుల్ బెనెఫిట్!

Header Banner

చంద్రబాబు శుభవార్త.. ఇకపై ఇలాంటి విషయాల్లో వెంటనే పరిహారం! వారికి డబుల్ బెనెఫిట్!

  Fri Jan 10, 2025 10:00        Politics

ఆ మధ్య ఏపీలో వరదలు వచ్చినప్పుడు విజయవాడ దాదాపు సగం మునిగిపోవడం చూశాం. చాలా ఇళ్లలోకి బురదనీరు వచ్చేసి.. వారి పరిస్థితి అల్లకల్లోలం అయిపోయింది. నిలువ నీడ లేకుండా పోయింది. ఇళ్లలో వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. వాహనాల్లోకి బురద దూరిపోయింది. ఇలా సర్వం పోగొట్టుకున్నారు. దానిపై అప్పట్లోనే ప్రభుత్వం వేగంగా స్పందించి పరిహారం అందించింది. ఇకపై ఇలాంటి విషయాల్లో వెంటనే పరిహారం అందేలా సీఎం చంద్రబాబు ప్లాన్ సిద్ధం చేశారు. నష్టం ఎలాంటిదైనా కావచ్చు, పొలాలు నీట మునగడం, ఇళ్లు దెబ్బతినడం, వాహనాలు పాడవ్వడం.. ఏం జరిగినా.. వెంటనే ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించారు. అది కూడా డబుల్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. ఇలా ప్రభుత్వం పరిహారాన్ని ఫిక్స్ చేసింది. ఇకపై అధికారులు.. ఎక్కడ ఏ నష్టం జరిగినా.. ఆలస్యం చెయ్యకుండా.. పరిహారం లెక్క ప్రకారం.. వెంటనే పరిహారాన్ని అందిస్తారు. ప్రజలు కూడా ఈ పరిహారం లెక్కలు చూసుకొని, తమకు అంత పరిహారం వచ్చిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఏదైనా తేడా ఉంటే, అధికారులను ప్రశ్నించవచ్చు.

WhatsApp Image 2025-01-09 at 10.10.55 PM.jpeg

WhatsApp Image 2025-01-09 at 10.11.23 PM.jpeg

ఇంకా చదవండి: ఏపీ ప్రభుత్వం తీపికబురు.. అమరావతి పరిధిలోని 9 గ్రామాలు.. వారికి అకౌంట్‌లలో డబ్బులు జమ! మొత్తం 20 ఇంజనీరింగ్ పనులు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews