ప్రపంచవ్యాప్తంగా టాప్-25 బ్యాంకుల జాబితా! భారత్ బ్యాంకులు ఎన్ని?

Header Banner

ప్రపంచవ్యాప్తంగా టాప్-25 బ్యాంకుల జాబితా! భారత్ బ్యాంకులు ఎన్ని?

  Tue Jan 14, 2025 17:56        World

భారతీయ బ్యాంకులు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ), ఐసీఐసీఐ బ్యాంకు టాప్-25 గ్లోబల్ బ్యాంకుల జాబితాలో చోటు సంపాదించాయి. 2024 సంవత్సరంలో నాలుగో త్రైమాసికం ఫలితాల ఆధారంగా ఈ మూడు భారత బ్యాంకులకు గ్లోబల్ జాబితాలో స్థానం లభించింది. అంతర్జాతీయ డేటా ఎనలిటిక్స్, రీసెర్చ్ సంస్థ గ్లోబల్ డేటా రూపొందించిన ఈ లిస్టులో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు 13వ స్థానంలో, ఐసీఐసీఐ బ్యాంకు 19వ స్థానంలో, ఎస్ బీఐ 24వ స్థానంలో ఉన్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ప్రాతిపదికన ఈ జాబితా రూపొందించారు. 

 

ఇంకా చదవండిఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్! 

 

ఇంకా చదవండిపండగ వేళ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్! దరఖాస్తూలకు డేట్ ఫిక్స్ చేసిన కూటమి?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

గతేడాది నాలుగో త్రైమాసికంలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ 158.5 బిలియన్ డాలర్లు కాగా, ఐసీఐసీఐ బ్యాంకు 105.7 బిలియన్ డాలర్లు, ఎస్ బీఐ 82.9 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నమోదు చేశాయి. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ లో 1.6 శాతం పెరుగుదల నమోదైంది. 2023 సంవత్సరంలో నాలుగో త్రైమాసికంతో పోల్చితే 2024 సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో గ్లోబల్ టాప్-25 బ్యాంకుల మార్కెట్ క్యాపిటలైజేషన్ 27.1 శాతం పెరిగి 4.6 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్‌!

 

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!

 

దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!

 

వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!

 

వారెవ్వా.. ఆ జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి ఏ రేంజిలో ఉంటుందో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #World #Banks #Top25 #Business