టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతికి ఘన నివాళులు! కార్యక్రమానికి ప్రముఖ టీడీపీ నేతలు హాజరు!

Header Banner

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతికి ఘన నివాళులు! కార్యక్రమానికి ప్రముఖ టీడీపీ నేతలు హాజరు!

  Sat Jan 18, 2025 12:28        Politics

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, ఎమ్మెల్సీ అశోక్ బాబు, వర్ల రామయ్యతో పాటు ఇతర ప్రముఖ టీడీపీ నేతలు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా అనిత, అచ్చెన్నాయుడు బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం! ఇక వారికి పండగే పండగ!

  

2025 జనవరి మహీంద్రా కార్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందావెంటనే చెక్ చేసుకోండి! 

 

ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్‌పై భారీగా తగ్గింపు..

  

ఇంటి దగ్గరే ఈజీగా ఇలా చేయండి చాలు.. ఈ ఆహారాలతో - మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్ అయిపోతాయి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #NTRvardhanthi #celebrations #TDPoffice #ministers #mla #todaynews