మంగళగిరిలో పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ కలకలం! భద్రతా వ్యవస్థపై తీవ్ర సందేహాలు!

Header Banner

మంగళగిరిలో పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ కలకలం! భద్రతా వ్యవస్థపై తీవ్ర సందేహాలు!

  Sat Jan 18, 2025 19:10        Politics

మంగళగిరిలోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. స్పందించిన డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది.. ఘటనపై వెంటనే డీజీపీ, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీకి సమాచారం అందించారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనల్లో భద్రతా పరమైన అంశాల్లో వైఫల్యాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. పవన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తుండగా నకిలీ ఐపీఎస్ అధికారిని పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటం తీవ్ర చర్చకు దారి తీసింది.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం! 



ఇలా వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న సమయంలో క్యాంపు కార్యాలయం పైనుంచి డ్రోన్ వెళ్లడం పవన్ భద్రత విషయంలో పలు అనుమానాలకు తావిస్తోంది. వెంటనే స్పందించిన పోలీసులు.. డ్రోన్ని ఎవరు.. ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారనే అంశంపై దర్యాప్తు చేపట్టారు. డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం, జాతీయ రహదారిపై ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం! ఇక వారికి పండగే పండగ!

  

2025 జనవరి మహీంద్రా కార్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందావెంటనే చెక్ చేసుకోండి! 

 

ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్‌పై భారీగా తగ్గింపు..

  

ఇంటి దగ్గరే ఈజీగా ఇలా చేయండి చాలు.. ఈ ఆహారాలతో - మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్ అయిపోతాయి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Deputycm #pawankalyan #campoffice #drones #todaynews #flashnews #latestupdate