నాన్నను... చక్కెరను దూరంగా ఉంచుదాము.. నువ్వు నేను ఒంటరిగా చూసుకుందాం! మంచు మనోజ్ కౌంటర్‌!

Header Banner

నాన్నను... చక్కెరను దూరంగా ఉంచుదాము.. నువ్వు నేను ఒంటరిగా చూసుకుందాం! మంచు మనోజ్ కౌంటర్‌!

  Sat Jan 18, 2025 14:33        Others

లేటెస్ట్గా జనవరి 18న మంచు మనోజ్ #VisMith అనే హ్యాష్యాగ్ పోస్ట్ చేస్తూ.. "విస్మిత్ నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. ఇక మనం కూర్చుని మాట్లాడుకుందాం. ఈ విషయాల నుండి స్త్రీలు, నాన్న, సిబ్బంది మరియు చక్కెరను దూరంగా ఉంచుదాము.. దీనికి ఏమంటారు విస్మిత్?! నేను ఎక్కడికైనా ఒంటరిగా వస్తానని హామీ ఇస్తున్నాను, మీరు ఎవరినైనా తెచ్చుకోగలరు. మనం బహిరంగంగా ఒక ఆరోగ్యకరమైన చర్చను మొదలెడదామా" అంటూ మనోజ్ X లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్కు ఫోటో పోస్ట్ చేస్తూ #కరెంట్ తీగ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం! 



మరి ఈ ట్వీట్ కి మంచు విష్ణు ఎలాంటి పోస్ట్ తో వస్తాడో చూడాలి. ముందుగా ట్వీట్ వార్ ను మంచు విష్ణు స్టార్ట్ చేశాడు. విష్ణు ఎక్స్(ట్విట్టర్)లో ఓ సినిమా డైలాగ్ను ట్వీట్ చేశాడు. పరోక్షంగా తననే అన్నట్లు భావించిన మనోజ్.. వెంటనే ఎక్స్లో మరో కౌంటర్ ట్వీట్ పడేశాడు. విష్ణు ఎక్స్(ట్విట్టర్)లో.. "సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది.. కానీ వీధిలో మొరగటానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావు” అని తన తండ్రి 'రౌడీ' సినిమాలోని డైలాగ్ ను ట్వీట్ చేశాడు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



సోషల్ మీడియా లో ఈ ట్వీట్ మంచు మనోజ్ ను ఉద్దేశించే విష్ణు చేశాడని చర్చ జరుగుతోంది. విష్ణు ట్వీట్ చేసిన కాసేపటికే మనోజ్ మరో ట్వీట్ చేయడం సోషల్ మీడయాలో హీట్ పెంచింది. “కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణం రాజు గారి లాగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది, ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్” అని మనోజ్ కౌంటర్ ట్వీట్ పోస్ట్ చేశాడు. దీంతో అన్నదమ్ముల కొట్లాట ఇంకెలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని మాట్లాడుకుంటున్నారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం! ఇక వారికి పండగే పండగ!

  

2025 జనవరి మహీంద్రా కార్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందావెంటనే చెక్ చేసుకోండి! 

 

ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్‌పై భారీగా తగ్గింపు..

  

ఇంటి దగ్గరే ఈజీగా ఇలా చేయండి చాలు.. ఈ ఆహారాలతో - మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్ అయిపోతాయి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #twittertweet #celebraties #war #todaynews #flashnews #latestupdate