తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు! ప్రతివాదులుగా వారి పేర్ల తొలగింపు!

Header Banner

తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు! ప్రతివాదులుగా వారి పేర్ల తొలగింపు!

  Sat Jan 18, 2025 15:30        Politics

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, భక్తుల మృతి వ్యవహారంపై న్యాయ విచారణకు ఆదేశించాలని వేసిన పిల్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్ర గవర్నర్ కార్యదర్శిని, రాష్ట్ర ముఖ్యమంత్రినిఈ కేసులో 'ప్రతివాదులుగా చేర్చడంపై ఏపీ హైకోర్టు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేసింది. తొక్కిసలాట ఘటనకు వారు ఎలా బాధ్యులవుతారని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ప్రతివాదులుగా ఉన్నారని హైకోర్టు గుర్తు చేసింది. రిజిస్ట్రీ సూచించిన విధంగా గవర్నర్ కార్యదర్శి, ముఖ్యమంత్రి పేర్లను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని పిటిషనర్ను ఆదేశించింది. రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలకు కట్టుబడి తదనుగుణంగా వ్యాజ్యంలో సవరణలు చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణను వచ్చే బుధవారం, జనవరి 22వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం! ఇక వారికి పండగే పండగ!

  

2025 జనవరి మహీంద్రా కార్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!

 

మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందావెంటనే చెక్ చేసుకోండి! 

 

ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్‌పై భారీగా తగ్గింపు..

  

ఇంటి దగ్గరే ఈజీగా ఇలా చేయండి చాలు.. ఈ ఆహారాలతో - మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్ అయిపోతాయి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #thirupathi #accident #highcourt #judgement #inquiry