ఖాతాదారులకు అలర్ట్! బ్యాంకు అకౌంట్ల పై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఆ పని చేయలేదో నష్టం మీకే!

Header Banner

ఖాతాదారులకు అలర్ట్! బ్యాంకు అకౌంట్ల పై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఆ పని చేయలేదో నష్టం మీకే!

  Sun Jan 19, 2025 11:59        Business

బ్యాంకు ఖాతాలకు నామినీని తప్పనిసరి చేస్తూ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది. కొత్తగా తెరిచే ఖాతాలతోపాటు ఇప్పటికే ఖాతాలు ఉన్నవారు కూడా నామినీని తప్పనిసరిగా చేర్చుకోవాలని కోరింది. నామినీని జోడించని ఖాతాల సంఖ్య పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బ్యాంకులతోపాటు ప్రైవేటు బ్యాంకుల్లోని ఖాతాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది. ఖాతాలకు నామినీని జోడించకపోవడం వల్ల భవిష్యత్తులో ఖాతాదారులు నష్టపోయే అవకాశం ఉందని, దురదృష్టవశాత్తు డిపాజిట్‌దారుడు మరణించినప్పుడు ఖాతాలోని సొమ్మును పొందేందుకు వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్బీఐ తెలిపింది. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే బ్యాంకు ఖాతాకు నామినీని తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించింది. 

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ వ్యవహారం పై అమిత్ షా ఆరా.. మొత్తం చెప్పేసిన చంద్రబాబు, లోకేష్! ఎందుకో తెలుసా ? ఇక జైలుకేనా?

 

ఏపీ శుభవార్త: ఈ పథకాల్లో మూడు రకాలు.. ఆ రైతులకు అకౌంట్లో డబ్బు జమ.. మీకు వచ్చిందా?

 

జగన్ అసమర్థ పాలనతో బైపాస్ పనులపై రూ.400 కోట్ల అదనపు భారం! కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

 

మగాడి తోడు లేకున్నా బాగానే ఉన్నా.. 53 ఏళ్ల వయసు! ఆ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

 

లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలి.. చంద్రబాబుకు టీడీపీ నేత రిక్వెస్ట్!

 

రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!

 

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!

 

ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి!

 

'0' అక్షరంతో ప్రారంభమయ్యే ఏకైక దేశం! అది ఏదో తెలిస్తే పకా షాక్!

 

రికార్డులు సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా టీడీపీ కార్యకర్తలకే సాధ్యం! ఎవరితో అయినా పెట్టుకోవచ్చు - టీడీపీతో అయితే కష్టమే!

 

జగన్‌కు పుత్రికోత్సాహం - మమ్మల్ని గర్వపడేలా చేశావంటూ ట్వీట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #RBI #BankAccounts #Nominee