వయసును బట్టి వాకింగ్ సమయం ఎంతో తెలుసుకోండి! దీర్ఘకాలిక వ్యాధులకు చెక్!

Header Banner

వయసును బట్టి వాకింగ్ సమయం ఎంతో తెలుసుకోండి! దీర్ఘకాలిక వ్యాధులకు చెక్!

  Sun Jan 19, 2025 14:58        Others

వాకింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని అంటూ ఉంటారు. పిల్లలైనా పెద్దలైనా ప్రతి రోజూ వాకింగ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రోజూ కనీసం ఒక అరగంట సేపు అయినా వాకింగ్ చేస్తే ఎన్నో సమస్యలు రాకుండా.. ఉన్న సమస్యలను కంట్రోల్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది.
వాకింగ్ చేయడం మంచిదే అయినా.. ఎంత వయసులో ఉన్నవారు ఎంత సేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోవాలి. వయసును బట్టి వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఏ ఏజ్లో వాళ్లు ఎంత సేపు నడిస్తే మంచిదో తెలుసుకోండి.


ఇంకా చదవండిరోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినండి! రోజంత‌టికీ కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది! 


18-30 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు రోజుకు గంట పాటు వేగంగా నడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ వయసు వారు ఎంతో యాక్టీవ్గా ఉంటారు. ఇలా నడవడం వల్ల ఒత్తిడి కంట్రోల్ అవుతుంది. బరువు అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
31-50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు మాత్రం రోజుకు 30-45 నిమిషాలు నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వయసులో వీళ్లు పెద్దగా యాక్టీవ్ గా ఉండలేరు. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువ. కాబట్టి వీళ్లు 30 నిమిషాలు అయినా వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.
51-65 ఏళ్ల వయసు ఉన్నవారు రోజుకు 30 నిమిషాలు, 66 నుంచి 75 ఏళ్ల పైబడిన వారు రోజుకు 15 నిమిషాల నుంచి 30 నిమిషాలు నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా నడవడం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!

 

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!

 

ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #walking #healthy #tips #todaynews #flashnews