తిరుమల ఘాట్ రోడ్డుపై ఘోర ప్రమాదం! భక్తుల భద్రతపై అధికారులు విచారణకు ఆదేశం!

Header Banner

తిరుమల ఘాట్ రోడ్డుపై ఘోర ప్రమాదం! భక్తుల భద్రతపై అధికారులు విచారణకు ఆదేశం!

  Sun Jan 19, 2025 16:39        Others

తిరుమల ఘాట్ రోడ్డులో ఆదివారం (19 జనవరి) వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మొదటి ఘాట్ రోడ్డులో 7 వ మైలు దగ్గర ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొంది. బస్సు ముందు భాగం నజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులకు గాయాలయ్యాయి. తిరుమల నుండి తిరుపతి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. టీటీడీ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం ఇదే ప్రాంతంలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులకు గాయాలయ్యాయి. కారు అదుపుతప్పి డివైడర్ కు ఢీకొని చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. 108 అంబులెన్స్ కు సమాచారం అందించగా ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందు బైకు స్కిడ్ కావడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. రోడ్డుపైన ఆయిల్ లీకై రోడ్డుపైన పడటంతో స్కిడ్ అయ్యి బైక్ ప్రమాదం జరిగింది. ఆదివారం జరిగిన వరుస ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!

 

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!

 

ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #thirupathi #thirumala #roadaccident #busaccident #todaynews #flashnews #latestupdate