అదరగొట్టిన భారత అమ్మాయిలు.. అండర్‌-19 ప్రపంచకప్‌.. ఈ మ్యాచ్ లో టాస్..!

Header Banner

అదరగొట్టిన భారత అమ్మాయిలు.. అండర్‌-19 ప్రపంచకప్‌.. ఈ మ్యాచ్ లో టాస్..!

  Sun Jan 19, 2025 17:12        Sports

మలేసియాలో జరుగుతున్న ఐసీసీ అండర్-19 అమ్మాయిల టీ20 వరల్డ్ కప్ లో భారత్ అదరగొట్టింది. కౌలాలంపూర్ లో ఇవాళ వెస్టిండీస్ తో జరిగిన పోరులో టీమిండియా అమ్మాయిలు 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో, తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 13.2 ఓవర్లలో 44 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో పరుణికా సిసోడియా 3, వీజే జోషిత 2, ఆయుషి శుక్లా 2 వికెట్లతో రాణించారు. అనంతరం, 45 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా అమ్మాయిలు అలవోకగా ఛేదించారు. కేవలం 4.2 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి 47 పరుగులు చేసి విజయం అందుకున్నారు. ఓపెనర్ గా దిగిన తెలుగమ్మాయి గొంగడి త్రిష 4 పరుగులకే అవుటైనా.. మరో ఓపెనర్ కమలిని 16, సనికా చల్కే 18 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ వ్యవహారం పై అమిత్ షా ఆరా.. మొత్తం చెప్పేసిన చంద్రబాబు, లోకేష్! ఎందుకో తెలుసా ? ఇక జైలుకేనా?

 

ఏపీ శుభవార్త: ఈ పథకాల్లో మూడు రకాలు.. ఆ రైతులకు అకౌంట్లో డబ్బు జమ.. మీకు వచ్చిందా?

 

జగన్ అసమర్థ పాలనతో బైపాస్ పనులపై రూ.400 కోట్ల అదనపు భారం! కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

 

మగాడి తోడు లేకున్నా బాగానే ఉన్నా.. 53 ఏళ్ల వయసు! ఆ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

 

లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలి.. చంద్రబాబుకు టీడీపీ నేత రిక్వెస్ట్!

 

రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!

 

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!

 

ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి!

 

'0' అక్షరంతో ప్రారంభమయ్యే ఏకైక దేశం! అది ఏదో తెలిస్తే పకా షాక్!

 

రికార్డులు సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా టీడీపీ కార్యకర్తలకే సాధ్యం! ఎవరితో అయినా పెట్టుకోవచ్చు - టీడీపీతో అయితే కష్టమే!

 

జగన్‌కు పుత్రికోత్సాహం - మమ్మల్ని గర్వపడేలా చేశావంటూ ట్వీట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #T10cricket20-21 #IccCase #ICConNasirHossain #Bangladesh