విశాఖ నగర నడిబొడ్డున భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా కలకలం! ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా కోట్లు..!

Header Banner

విశాఖ నగర నడిబొడ్డున భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా కలకలం! ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా కోట్లు..!

  Sun Jan 19, 2025 17:54        Others

విశాఖ నగర నడిబొడ్డున భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా కలకలం రేపింది. గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జోరుగా ఈ క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్, ఆఫ్లైన్లలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 176 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు బెట్టింగ్ కేటుగాళ్లు. ఇంకా తీగలు లాగితే డొంకలు కదులుతున్నాయి. టాస్క్ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్ లో మొత్తం 8 మంది క్రికెట్ బుకీలను ఇప్పటివరకు పట్టుకున్నారు. ఈ బెట్టింగ్ ముఠాలో కీలకమైన వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వారి కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటివరకు 45 లక్షల రూపాయలు ఫ్రీజ్ చేయగా, 80 నకిలీ అకౌంట్లు, బ్యాంక్ పాస్ బుక్కులు గుర్తించారు. త్రీ టౌన్, ఎంవిపి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రెండు చోట్ల బెట్టింగ్ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!

 

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!

 

ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #cricket #betting #vizag #todaynews #flashnews #latestupdate