ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఆమె ఖాతాలో ఫేమస్ సింగర్ బలి! సోషల్ మీడియా ద్వారా..

Header Banner

ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఆమె ఖాతాలో ఫేమస్ సింగర్ బలి! సోషల్ మీడియా ద్వారా..

  Wed Jan 22, 2025 14:22        Entertainment

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచమే మన చేతిలో ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎక్కడ ఏం జరిగినా క్షణంలోనే సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. అలాంటిది ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ హీరోయిన్ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని సంచలనం సృష్టించింది. ఆ నాలుగు పెళ్లిళ్లలో ప్రముఖ బాలీవుడ్ సింగర్ అద్నాన్ సామీ కూడా ఉండటం ఇక్కడ మరో విశేషం. పాకిస్తాన్‌కు చెందిన ఓ హీరోయిన్ ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచింది. జెబా బక్తియార్ అనే పాకిస్థాన్ నటి నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది. జెబా బక్తియార్ పాకిస్తాన్ టీవీ (PTV)లో అనార్కలి అనే నాటకం ద్వారా 1988లో తొలిసారి టెలివిజన్‌లో నటించింది. 1991లో హెన్నా చిత్రంద్వారా సినీరంగప్రవేశం చేసింది. జెబా బక్తియార్ ఇండియన్ సినిమాల్లో కూడా నటించింది. జెబా భక్తియార్ మాజీ అటార్నీ జనరల్ యాహ్యా భక్తియార్ కుమార్తె. ఈమె తల్లి హంగేరియన్ దేశస్థురాలు, తండ్రి "క్వెట్టా"కు చెందిన పఠాన్ జాతికి చెందినవారు.

 

ఇంకా చదవండి: టీమిండియా జెర్సీలపై పాకిస్తాన్ పేరు.. ఛాంపియన్స్ ట్రోఫీ వేళ షాక్..!

 

జెబా బక్తియార్ తన వ్యక్తిగత జీవితం మరియు వివాహాల కారణంగా అనేక వివాదాలకు కేంద్రంగా నిలిచారు. ఆమె మీద అనేక ఆరోపణలు వచ్చాయి. నాలుగు వివాహాలు ఆమెను వార్తల్లో నిలిచేలా చేశాయి. గాయకుడు అద్నాన్ సామీని వివాహం హాట్ టాపిక్‌గా మారింది. జెబా బక్తియార్ మొదటి భర్త సల్మాన్ గాలియని, రెండవ భర్త జావేద్ జాఫేరీప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు అద్నాన్ సామీని జెబా బక్తియార్ మూడో వివాహం చేసుకుంది. వీరికి అజాన్ అనే కుమారుడు ఉన్నాడు. అద్నాన్ సామీతో విభేదాలు రావడంతో సోహైల్ ఖాన్ లేగారి అనే వ్యక్తిని నాలుగో పెళ్లి చేసుకుంది. జెబా బక్తియార్ తన నటనతో పాటు వ్యక్తిగత జీవితంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె జీవితం సినిమా కథలా ఉంటుంది. ఆమె పెళ్లిళ్లు ,విడాకులు, వివాదాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇంకా చదవండి: బిగ్ అలర్ట్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అలా చేయకుంటే పెన్షన్ రద్దు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డిప్యూటీ సీఎం పదవిపై లోకేశ్ తొలి స్పందన! ఆ ఛానల్ ప్రతినిధి ప్రశ్న..

 

తెలుగు సినీ నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో హై టెన్షన్! రెండో రోజు ఐటీ సోదాలు!

 

జనసేనానికి భారీ శుభవార్త చెప్పిన ఎన్నికల సంఘం! పార్టీ శ్రేణుల్లో పండగ వాతావరణం!

 

నేషనల్ హైవేలపై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం! తాజాగా రూ.5,417 కోట్లతో... ఈ రూట్ లోనే!

 

నేడు (22/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

నల్గొండలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే పై దాడి! తమపై ఆయుధాలతో..

 

రూ.10 వేల పెట్టుబడితో 17 ల‌క్ష‌ల ఆదాయం! పోస్ట్ ఆఫీస్ బ్యాంక్‌లో అదిపోయే స్కీమ్‌!

 

జగన్ పాలనలో జరిగిన అరాచకాలు బయటకు.. సీ పోర్టు విషయంలో కొంప కొల్లేరు! సీఐడీ ఎంక్వైరీ.. ఇక జైల్లో ఊచలు!

 

ఓరి దేవుడా.. తస్మా జాగ్రత్త.. మందులోకి మంచింగ్ గా.. ఈ ఐదు పదార్థాలు తింటే మీ పని అంతే!

 

ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాల‌కృష్ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 

నేడు (21/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

 

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

 

దావోస్ లో ఎన్నారై టీడీపీ సభ్యులతో చంద్రబాబు, లోకేష్ మీట్ అండ్ గ్రీట్! 20 దేశాల నుంచి... ఆనందంలో ఎన్నారైలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove